వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గేట్
– సెప్టెంబర్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
ఇంజినీరింగ్లో పీజీ, పీహెచ్డీ ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)-2023కు నోటిఫికేషన్ విడుదలైంది. 2023 ఫిబ్రవరి 4, 5, 11, 12న గేట్ పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ తొలి వారంలో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభమవుతుంది. గేట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) కాన్పూర్ చేపట్టింది. పూర్తి నోటిఫికేషన్ త్వరలోనే ప్రకటిస్తామని ఐఐటీ కాన్పూర్ వెల్లడించింది.
- Tags
- GATE
- next year
- Notification
Previous article
ఇంటర్ గురుకుల ప్రవేశాల గడువు పొడిగింపు
Next article
డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల భర్తీ
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






