టైమ్స్ ర్యాంకింగ్స్లో ఐఐఐటీ హైదరాబాద్
న్యూఢిల్లీ, జూన్ 1: ఆసియాలో 200 బెస్ట్ యూనివర్సిటీల్లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) 42వ స్థానంలో నిలిచింది. మరో 17 భారత యూనివర్సిటీలు 200 ర్యాంకులోపు స్థానాన్ని సంపాదించాయి. ఈ మేరకు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022 వెల్లడించింది. ఐఐఐటీ హైదరాబాద్కు 174వ ర్యాంకు లభించింది.
Previous article
జేఈఈ మెయిన్ (సెషన్ -2) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
Next article
మన బస్తీ-మనబడికి రూ.4 కోట్లు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






