యూకే సుప్రీంకోర్టు తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు?
1. అత్యుత్తమ 500 కంపెనీలతో ఫార్చ్యూన్ రూపొందించిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ ఏది?
1) యాపిల్ 2) వాల్‌మార్ట్
3) గూగుల్ 4) వెరిజాన్
2. యునైటెడ్ కింగ్డమ్ (యూకే) సుప్రీంకోర్టు మొదటి మహిళా అధ్యక్షురాలిగా నియమితులైనవారు?
1) బ్రెండా హేల్ 2) మిలిండా హేల్
3) బ్రెట్నీ హేల్ 4) బెలినీ హేల్
3.కింది వాటిలో ఏ రాష్ర్టానికి టీఆర్ జెలియాంగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు?
1) మణిపూర్ 2) అసోం
3) మేఘాలయా 4) నాగాలాండ్
4.ఒడిశాలో అత్యంత పొడవైన బ్రిడ్జికి ఎవరి పేరు పెట్టారు?
1) జవహర్లాల్ నెహ్రూ
2) నేతాజీ సుభాష్ చంద్రబోస్
3) సర్దార్ వల్లభాయ్ పటేల్
4) దీన్‌దయాళ్ ఉపాధ్యాయ
5.ముంబైలోని ఏ రైల్వే స్టేషన్ కేవలం మహిళా ఉద్యోగులతో నడుస్తున్నది?
1) మతుంగా 2) వైల్ పార్లే
3) తిలక్‌నగర్ 4) నాలా సొపారా
6.18వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డు (ఐఫా)లో ఉత్తమ చిత్రంగా నిలిచిన సినిమా?
1) పింక్ 2) నీర్జా
3) ఉడ్తా పంజాబ్ 4) ఎంఎస్ ధోని: ద అన్‌టోల్డ్ స్టోరీ
7.ఐటీ+ఐటీ= ఐటీ అనే సమీకరణాన్ని చెప్పింది ఎవరు?
1) బిల్‌గేట్స్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్
2) ప్రధానమంత్రి నరేంద్రమోదీ
3) నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ కో ఫౌండర్
4) సుందర్‌పిచాయ్, గూగుల్ సీఈవో
8.రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ ద్వారా ఒకరోజుకు బదిలీ చేయగలిగిన కనీస మొత్తం ఎంత?
1) రూ. లక్ష 2) రూ. 2 లక్షలు
3) రూ. 5 లక్షలు 4) పేర్కొనలేదు
9.పాకెట్ అనే డిజిటల్ వ్యాలెట్‌ను ప్రారంభించింది?
1) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
2) ఐసీఐసీఐ బ్యాంక్
3) యాక్సిస్ బ్యాంక్
4) ఎస్బీఐ
10. కింది వాటిలో డిజిటల్ వ్యాలెట్?
1) ఆక్సిజన్ 2) ఆరెంజ్
3) పే మేట్ 4) సిటీమాస్టర్ పాస్
11. BHIM యాప్‌లో I దేనికి సంకేతం?
1) ఇంటర్ఫేస్ 2) ఇంటరాక్టివ్
3) ఇంపార్టెంట్ 4) ఇంటర్ డిపెండెంట్
12. కేపే వ్యాలెట్ కింది ఏ బ్యాంక్‌కు చెందినది?
1) బ్యాంక్ ఆఫ్ బరోడా
2) కర్ణాటక బ్యాంక్
3) కొటక్ మహీంద్రా బ్యాంక్
4) కెనరా బ్యాంక్
13. బిక్స్ దేశాల విద్యాశాఖ మంత్రుల ఐదో సమావేశం ఏ దేశంలో జరుగుతున్నాయి?
1) చైనా 2) ఫిన్లాండ్
3) భారత్ 4) పాకిస్థాన్
14. సంస్కృతీ సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే ఉద్దేశంతో డ్రీ ఉత్సవాలను జరుపుతున్న రాష్ట్రం?
1) కేరళ
2) అరుణాచల్ ప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్ 4) పశ్చిమబెంగాల్
15. భారత్‌కు చెందిన ప్రముఖ ఆటగాడు పంకజ్ అద్వానీ తాజాగా గెలుపొందిన టోర్నీ?
1) విబుల్డన్ కప్
2) నేషనల్ హాకీ చాంపియన్‌షిప్
3) ప్రపంచ క్రికెట్ టోర్నీ
4) ఏషియన్ స్నూకర్ చాంపియన్‌షిప్
16.టీ బ్యాగ్‌లకు స్టాప్లర్ పిన్ వాడకంపై ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) విధించిన నిషేధం ఎప్పటినుంచి అమల్లోకి రానుంది?
1) 2018, జనవరి 1
2) 2019, జనవరి 1
3) 2020, జనవరి 1
3) 2021, జనవరి 1
17. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అందించే మహానాయక్ సమ్మాన్ అవార్డును ఈ ఏడాది ఎవరు అందుకోనున్నారు?
1) శకుంతలా బారువా 2) స్వస్తిక్ ముఖర్జీ
3) సావిత్రి ఛటర్జీ
4) ఇంద్రానీ హాల్డర్
18. దేశంలో మొదటి పబ్లిక్ సైకిల్ షేరింగ్ సిస్టం పథకం ట్రిన్ ట్రిన్ను జూన్ 4 ప్రారంభించారు. మొత్తం 450 సైకిళ్లను ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. పర్యావరణ రక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా పలు పట్టణాల్లో పీబీఎస్ పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో ఈ పథకాన్ని మొదట ఏ నగరంలో ప్రారంభించారు?
1) మైసూర్ 2) బెంగళూరు
3) పుణె 4) నాగపూర్
19. రాష్ట్రంలో ఒంటరి మహిళా పెన్షన్ పథకాన్ని ఏ రోజున ప్రారంభించారు?
1) జూన్ 2 2) జూన్ 4
3) జూన్ 3 4) జూలై 5
20. మేడ్ ఇన్ ఇండియా పుస్తక రచయిత?
1) త్రిపాఠి లహరి 2) అనుజా చౌహాన్
3) ఆకాశ్ చోప్రా 4) అరుంధతీరాయ్
21. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొత్త చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సంజీవ్ సింగ్ 2) అరుణ్‌రాయ్
3) బి. అశోక్ 4) సంజయ్ సింగ్
22. జూన్ 23న కేంద్రం విడుదల చేసిన స్మార్ట్ సిటీస్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న పట్టణం?
1) తిరువనంతపురం 2) కరీంనగర్
3) రాయ్‌పూర్ 4) మైసూర్
23. జూన్ 5న నాటోలో సభ్యత్వం తీసుకున్న దేశం (29వ)?
1) మాంటినిగ్రో 2) రష్యా
3) యుగోస్లోవియా 4) దక్షిణ సూడాన్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు