చెర్నోబిల్ విపత్తు ఎప్పుడు సంభవించింది?
1. జపాన్ చరిత్రలో 23అడుగుల ఎత్తు అలలతో సునామీ భూకంపం ఎప్పుడు వచ్చింది?
1) 11.3. 2010 2) 11.3.2011
3) 11.2.2011 4) 11.2.2011
2. Wild life India అనే సంస్థ ఎక్కడ కలదు? (4 )
1) డెహ్రాడూన్ 2) భోపాల్
3) హైదరాబాద్ 4) కొచ్చిన్
3. బయోమ్ అనగా?
1) భూఉపరితల భాగం
2) ప్రాణుల విసర్జన పదార్థాలు
3) వృక్ష జంతు జాతులు ఉండే భాగం
4) భూమిపై గల నీరు
4. ప్రపంచ విపత్తులో ఎంత శాతం భూకంపాలు, సునామీలు జరుగుతాయి?
1) 6% 2) 7% 3) 8% 4) 9%
5. కింది వాటిలో ఏ వర్గం వారు విపత్తులకు మరింత దుర్బలు లవుతారు?
1) ఆర్థికంగా గుర్తింపు పొందిన వారు
2) కొండప్రాంతాల వారు
3) సామాజికంగా వెనుకబడినవారు
4) సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగున ఉన్న ప్రజలు
6. రోజులు, నెలలు, సంవత్సరాలు తరబడి కొనసాగే విపత్తు ఏది?
1) బలహీనమైన విపత్తు
2) బలమైన విపత్తు
3) నిదానంగా సాగేవిపత్తు
4) వేగంగా వచ్చే విపత్తు
7. వేగంగా వచ్చే విపత్తుకు ఉదాహరణలు?
1) భూకంపం 2) ఆకస్మిక వరదలు
3) 1, 2 4) ఏదీకాదు
8. కింది వాటిలో సహజ విపత్తులు
1) 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ
2) 2007లో బంగ్లాదేశ్‌లో వచ్చిన సిదర్ తుఫాన్
3) 2008లో చైనాలో వచ్చిన భూకంపం
4) 2010లో జపాన్‌లో వచ్చిన సునామీ
1) 1, 3 2) 1, 2
3) 1, 2, 3, 4 4) 4, 1
9. ప్రమాదాలకు సంబంధించిన విపత్తు కానిది?
1) వరుస బాంబు పేలుళ్లు 2) కార్చిచ్చు
3) పడవ ప్రమాదాలు 4) కీటకాల దాడులు
10. భూకంపాలు, అగ్నిపర్వతాలు దేనితో సంబంధం ఉంటాయి?
1) ముడుత (భ్రంశం చెందిన ప్రాంతం)
2) అగాథ సముద్ర మైదానం
3) పీఠభూమి ప్రాంతం 4) సముద్రతీర ప్రాంతం
11. భూకంపాలు సంభవించడానికి కారణమయ్యే పలకల కదలికలు ఏ ఆవరణలో జరగుతాయి?
1) లిథోస్పియర్ 2)స్ట్రాటోస్పియర్
3) ఆస్తినోస్పియర్ 4) క్రోమోస్పియర్
12. సముద్రతీర ప్రాంతాల్లో భూకంపాలు రావడానికి కారణం?
1) భూపటలం మందంలో తేడా
2) మ్యాంటిల్ మందంలో తేడా
3) భూకేంద్రంలోని ఉష్ణొగ్రత 4) ఏదీకాదు
13. ప్రపంచంలో శక్తిమంతమైన భూకంపాలు ఏ బలాల వల్ల వస్తాయి?
1) స్థితిస్థాపక బలాలు 2) విరూపకారక బలాలు
3) పలకవిరూపక బలం 4) సంపీడన బలాలు
14. సునామీలు అధిక ంగా సంభవించే ప్రాంతం?
1) భూకంపాల ప్రాంతం
2) ఇండోనేషియా ప్రాంతం
3) ఇండియన్ సముద్రం
4) పసిఫిక్ మహాసముద్రం
15. ఏ రోజు తీరప్రాంత భూకంపం సునామీగా మారి జపాన్ వాయవ్య సముద్రతీర ప్రాంతంలోని 19వేల మంది మరణానికి కారణమైంది?
1) 11, మార్చి 2011 2) 10 మార్చి 2011
3) 12 మార్చి 2011 4) 9 మార్చి 2010
16. దేశవ్యాప్తంగా 11,000కి.మీ పొడవుగల తీరాన్ని దేని ద్వారా మ్యాపింగ్ చేయవచ్చు?
1) స్టీరియో డిజిటల్ 2) ఫొటోగ్రఫీ
3) ఇన్కాయిస్ 4) గూగుల్ మ్యాప్
17. పలకల చలనం సంవత్సరానికి ఎంత ఉంటుంది?
1) 1 నుంచి 10 సెంటీమీటర్లు
2) 10 నుంచి 20 సెంటీమీటర్లు
3) 10 నుంచి 15 సెంటీమీటర్లు
4) 30 నుంచి 40 సెంటీమీటర్లు
18. సమస్యాత్మక గ్రామాల్లో ఎంత వ్యాసార్థంలో నీరు లభ్యత కలదు?
1) 1.2 కి.మీ 2)1.4కి.మీ
3) 1.6కి.మీ 4)1.8కి.మీ
19. రాజస్థాన్‌లో ఎంత తక్కువ మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది?
1) 15మిల్లీమీటర్లు 2)10మిల్లీమీటర్లు
3) 20మిల్లీమీటర్లు 4) 30మిల్లీమీటర్లు
20. మొత్తం పంటలు పండే భూముల్లో మెట్ట భూమిలో ఎంత శాతం వ్యవసాయం జరుగుతుంది?
1) 60% 2) 70% 3) 75% 4)80%
21. ప్రస్తుతం మనదేశంలో ప్రాచుర్యంలో గల డ్రిప్‌ఇరిగేషన్ దేని ఆధారంగా వచ్చింది?
1) మేఘాలయలోని వెదురు బొంగుల సేద్యం
2) త్రిపుర రాష్ట్రంలోని సేద్యపు పద్ధతి
3) మణిపూర్‌లోని వాటర్‌షెడ్ పద్ధతి
4) అసోంలోని సేద్యపు విధానం
22. సారవంతమైన నేలలు కోతకు గురవకుండా ఏవిధంగా నివారించవచ్చు?
1) కాంటూరు గట్లనిర్మాణం
2) వాటర్షెడ్ల్ల నిర్మాణం
3) పొలం గట్ల వెంబడి గుబురు వేర్లుండే రకం మొక్కల్ని నాటడం
4) పైవన్నీ
23. దేశంలో ప్రతి సంవత్సరం ఎన్ని మిలియన్ హెక్టార్ల నేల కోతకు గురవుతుంది?
1) 80 మి.హె 2) 100 మి.హె
3) 120 మి.హె 4) 140 మి.హె
24. కేంద్ర శుష్క ప్రాంత పరిశోధనా సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) గుర్గావ్ 2) జోధ్‌పూర్
3) పట్నా 4) పటియాల
25. కింది ఏ ప్రాంతంలో వరద ముంపు సమస్య ప్రమాదకరంగా ఉన్నది?
1) సింధు పరీవాహక ప్రాంతం
2) నర్మదలోయ
3) బ్రహ్మపుత్రలోయ
4) కావేరి నది పరీవాహక ప్రాంతం
26. కింది విపత్తుల్లో ఏది ప్రతి సంవత్సరం వార్షిక సంఘటనగా పరిగణించబడుతున్నది?
1) కరువు 2)భూకంపం
3) వరదలు 4) సునామీ
27. వరదల వల్ల ఎక్కువగా నష్టపోయే ప్రాంతం?
1) నదీ పరీవాహక ప్రాంతం 2) కోస్తా ప్రాంతం
3) కొండ ప్రాంతం 4) పీఠభూమి ప్రాంతం
28. మనదేశంలో జరిగే వరద నష్టానికి ప్రధాన కారణం?
1) హిమానీ నదులు 2) ద్వీపకల్ప నదులు
3) తుఫాన్లు 4) ఉపనదులు
29. కింది వాటిలో ఏది ఇరాక్‌పై అమెరికా దాడి సందర్భంగా ప్రచారంలోకి వచ్చింది?
1) సమూహ విధ్వంసక అణుబాంబు
2) అణు ఆయుధాలు
3) తాపాధారిత అణుబాంబు
4) వాతావరణ విధ్వంసక ఆయుధాలు
30. చెర్నోబిల్ తర్వాత జరిగిన పెద్ద అణువిపత్తు జపాన్‌లో ఎక్కడ జరిగింది?
1) ఫుకుషిమా 2) సెన్మాయి
3) జెన్కాయి 4) కాశివాజాకీకిరియా
31. చెర్నోబిల్ విపత్తు ఎప్పుడు సంభవించింది?
1)1980 2) 1986
3)1989 4)1992
32. 1957 నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీ ఉన్న చోటు?
1) కాలికట్ 2) ధార్వార్
3) నాగ్‌పూర్ 4) పుణె
33. ఇండియాలో విపత్తులకు సంబంధించిన అన్నింటికి కేంద్ర మంత్రిత్వశాఖ
1) సమాచార, ప్రసారమంత్రిత్వశాఖ
2) గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ
3) మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ
4) గృహమంత్రిత్వశాఖ
34. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం సహకారంతో డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించింది?
1) ఒడిశా 2) తమిళనాడు
3) గుజరాత్ 4) కేరళ
35. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉన్న స్థలం?
1) న్యూఢిల్లీ 2) హైదరాబాద్
3) ముంబై 4) బెంగళూరు
36. ఇండియాలో భూపాతాలు ఎక్కువ నుంచి అత్యంత ఎక్కువగా ఉండే ప్రాంతాలు?
1) హిమాలయాలు 2) పశ్చిమకనుమలు
3) వింధ్యా పర్వతాలు 4) తూర్పుకనుమలు
37. కింది వాటిలో భవనం పునాది లోతు దేనిపై ఆధారపడి నిర్ణయిస్తారు?
1) భవనం ఎత్తు 2) నేలరకం
3) నిర్మాణ సామగ్రి 4) ఏదీకాదు
38. భౌతిక వైశాల్యం ఏ మార్పుల వల్ల కలుగుతుంది?
1) వర్షాలు 2) గాలిదిశ
3) ఉష్ణోగ్రత 4) తేమ
39. మానవ తప్పిదాల వల్ల కలిగే భూపాతం కానిది?
1) అటవీ నాశనం 2) మైనింగ్
3) నేల క్రమక్షయం 4) అధిక వర్షపాతం
40. 1977 ఉప్పెన వల్ల అధిక నష్టం కలగడానికి కారణం?
1) ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేకపోవడం
2) అతి భయంకర తుఫాన్
3) అధిక వర్షపాతం 4) ప్రభుత్వ వైపల్యం
41. సార్క్ విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ 2) ఢాకా
3) ఖాట్మండు 4) కొలంబో
42. భూ్రప్రావారం ఏ స్థితిలో ఉంటుంది?
1) ద్రవ 2) ఘన
3) వాయు 4) కొల్లాయిడ్
43. భూకంప తీవ్రత గల ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు?
1) ఐసోడిస్మత్ 2) ఐసోసిస్మత్
3) ఐసోశానిక్ 4) ఐసోథార్మిక్
44. ఆంధ్రప్రదేశ్‌లో సంభవించే తుఫానుల వల్ల ఎక్కువగా నష్టపోతున్న ప్రాంతం?
1) రాయలసీమ 2) దక్షిణాంధ్ర
3) కృష్ణ, గోదావరి డెల్టా 4) ఉత్తరకోస్తా
45. కరువుకు కారణం అవుతున్నది ఏది?
1) ఎల్‌నినో 2) గ్లోబల్ వార్మింగ్
3)లానినో 4) 1, 2
46. దేశంలో అతి తక్కువ వర్షపాతం గల ప్రాంతం?
1) చిరపుంజి 2) జైసల్మీర్
3) కచ్ 4) అనంతపురం
47. సునామీని గుర్తించడానికి సముద్రగర్భంలో ఏర్పాటు చేసిన వాటిని ఏమంటారు?
1) డార్ట్ 2) కార్ట్
3) మార్ట్ 4) లోమార్ట్
48. సునామీల హెచ్చరిక కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పారు?
1) చెన్నై 2) హైదరాబాద్
3)ముంబై 4) కోల్‌కతా
49. పశ్చిమతీరంలో ఎన్ని తుఫాన్ గుర్తింపు రాడార్ కేంద్రాలను ఏర్పాటు చేశారు?
1)10 2) 20 3) 30 4)40
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు