ఏసీఎస్ఐఆర్ ప్రవేశాలు
భారత ప్రభుత్వ సంస్థ అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రిసెర్చ్ (ఏసీఎస్ఐఆర్) 2022 జనవరి విద్యాసంవత్సరానికి గాను కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.

కోర్సు: పీహెచ్డీ, ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంటెక్+పీహెచ్డీ
విభాగాలు: సైన్సెస్, ఇంజినీరింగ్
అర్హతలు, ఎంపిక, స్టయిఫండ్ తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: అక్టోబర్ 31
వెబ్సైట్: http://acsir.emli.in
- Tags
Previous article
నిగమన పద్ధతిలోని దోషం?
Next article
కరెంట్ అఫైర్స్-05-09-2021
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






