హెచ్‌యూఆర్‌ఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్‌లు

హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ (హెచ్యూఆర్ఎల్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
- హెచ్యూఆర్ఎల్ ఈ సంస్థ ఐవోసీఎల్, ఎన్టీపీసీ, సీఐఎల్, ఎఫ్‌సీఐఎల్, హెచ్ఎఫ్సీఎల్ సంస్థల జాయింట్ వెంచర్.
- మొత్తం ఖాళీలు: 513
- పోస్టులు: జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్, ఇంజినీర్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ
- అసిస్టెంట్, క్వాలిటీ అసిస్టెంట్.
- విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, స్టోర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, క్వాలిటీ అసిస్టెంట్.
- అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఏ లేదా బీఎస్సీ లేదా బీకాం/
- బీఎస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం.
- ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్
- ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 16
వెబ్సైట్: https://hurl.net.in
- Tags
- HURL Non Executive
- nipuna
Previous article
అసఫ్‌జాహీల తొలి రాజధాని ఏది?
Next article
టీఎస్ డీఈఈసెట్-2021
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






