టీఎస్ డీఈఈసెట్-2021


రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డీఈఈ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది.
- టీఎస్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ డీఈఈసెట్)
- కోర్సులు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ)
- కాలవ్యవధి: రెండేండ్లు
- అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్/తత్సమాన పరీక్ష
- ఉత్తీర్ణత.
- వయస్సు: 2021, సెప్టెంబర్ 1 నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయో పరిమితి లేదు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 25
పరీక్ష తేదీ: సెప్టెంబర్ 8
వెబ్సైట్:http://deecet. cdse.telangana.gov.in
- Tags
Previous article
హెచ్‌యూఆర్‌ఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్‌లు
Next article
‘క్యాట్’ను ఇలా క్యాచ్ చేద్దాం!
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు