నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ వెబ్ కౌన్సెలింగ్
హైదరాబాద్: బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుదివిడత కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదివారం నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. తుది మెరిట్ జాబితాలోని అభ్యర్థులు కోర్సు, కళాశాలవారీగా ప్రాధాన్యతా క్రమంలో ఈ నెల 23వ తేదీ రాత్రి 7 గంటలలోపు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నది. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ చూడాలని సూచించింది.
Previous article
మొబైల్ హార్డ్వేర్ ఇంజినీరింగ్లో ఉచిత శిక్షణ
Next article
డీడీఎంఎస్లో సర్టిఫికెట్ కోర్సులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు