మొబైల్ హార్డ్వేర్ ఇంజినీరింగ్లో ఉచిత శిక్షణ


హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పీఎంకేవీవై ప్రోగ్రామ్ ద్వారా హైదరాబాద్లోని సొసైటీ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర పరిధిలోని యువతకు మొబైల్ హార్డ్వేర్ ఇంజినీర్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. దీనికిగాను పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ పాసైన వారు అర్హులన్నారు. వీరికి నాలుగు నెలల పాటు శిక్షణనిచ్చి 100శాతం ఉద్యోగం కల్పిస్తామని సంస్థ ప్రతినిధి క్రాంతి వెలగపూడి తెలిపారు. 18 నుంచి 30 ఏండ్ల వయసున్న వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆధార్కార్డు, కులధ్రువీకరణ పత్రం, క్వా లిఫికేషన్ సర్టిఫికెట్లు, ఐదుపాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. వివరాలకు 9495454999 లేదా 99 49071079లలో సంప్రదించవచ్చన్నారు.
Previous article
ఔటర్ బయటే బెస్ట్
Next article
నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ వెబ్ కౌన్సెలింగ్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు