Percentage of hydrogen in water gas | వాటర్ గ్యాస్‌లో హైడ్రోజన్ శాతం?

1. ఎలుకలో గర్భావధి కాలం ఎంత?
(1)
1) 21-22 రోజులు 2) 60 రోజులు
3) 180 రోజులు 4) 90 రోజులు
2. కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే మెదడు భాగం ఏది?
(1)
1) ద్వారగోర్ధం 2) మస్తిష్కం
3) అనుమస్తిష్కం 4) సెరిబెల్లం
3. మానవ దేహంలో పొడవైన కణం?
(2)
1) అండ కణం 2) నాడీ కణం
3) శుక్ర కణం 4) కండర కణం
4. రెండు ఎముకలు కలిసే ప్రదేశంలో ఉండే కణజాలం?
(1)
1) లిగమెంట్ 2) టెండాన్
3) మృదులాస్థి 4) ఎడిపోజ్
5. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
(4)
1) లైసోజోమ్స్ను కణ ఆత్మహత్య కోశాలు అంటారు
2) రైబోజోమ్స్.. గాల్జీ సంక్లిష్టానికి ప్రొటీన్స్‌ను అందిస్తాయి
3) కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అంటారు
4) పైవన్నీ
6. మానవ శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించేది?
(2)
1) ఎర్రరక్త కణాలు 2) తెల్లరక్త కణాలు
3) రక్త ఫలకికలు 4) పైవన్నీ
7. ఉన్నిని కత్తిరించే సమయంలో గొర్రెల చర్మంపై గాయాలు కాకుండా ఏం పూస్తారు?
(3)
1) నూనె 2) నీరు 3) గ్రీజు 4) 1, 2
8. పట్టు దారంలోని ప్రొటీన్లు?
(3)
1) సిరిసిన్ 2) పెబ్రయిన్
3) 1, 2 4) ఏదీకాదు
9. చిల్కా గేదెలు ఏ రాష్ర్టానికి చెందినవి?
(4)
1) మహారాష్ట్ర 2) తమిళనాడు
3) కేరళ 4) ఒడిశా
10. మైనాన్ని తయారుచేసే తేనెటీగలు?
(1)
1) కూలీ ఈగలు 2) మగ ఈగ
3) డ్రోన్లు 4) రాణి ఈగ
11. క్షయ వ్యాధి ఏ సూక్ష్మజీవులవల్ల కలుగుతుంది?
(4)
1) శైవలాలు 2) శిలీంధ్రాలు
3) వైరస్లు 4) బ్యాక్టీరియా
12. పోలియో చుక్కల మందును కనుగొన్న శాస్త్రవేత్త?
(3)
1) జాన్లాక్ 2) ఎడ్వర్డ్ జెన్నర్
3) ఆల్బర్ట్ సాబిన్ 4) లూయీ పాశ్చర్
13. ఒంటె నీరు లేకుండా ఎన్ని రోజులు ఉండగలదు?
(4)
1) 8 2) 12 3) 14 4) 10
14. మొక్కలు పెరగడానికి అనుకూల ఉష్ణోగ్రత?
(2)
1) 200-300 సెంటీగ్రేడ్లు
2) 300-400 సెంటీగ్రేడ్లు
3) 100-200 సెంటీగ్రేడ్లు
4) 400-500 సెంటీగ్రేడ్లు
15. ప్రాథమిక వినియోగదారులకు ఉదాహరణ?
(1)
1) ఆవులు, కుందేలు, మేక, జింక, ఏనుగు, చిలుక
2) పులులు, సింహాలు, తోడేళ్లు, నక్కలు, పాములు
3) మానవులు, కుక్కలు, పిచ్చుకలు, ఎలుగుబంట్లు
4) పైవన్నీ
16. బెడోయిన్ జాతులవారు ఎలాంటి నివాసాలు ఏర్పర్చుకుంటారు?
(2)
1) మంచెలు 2) గుడారాలు
3) పెంకుటిండ్లు 4) ఇగ్లూలు
17. దాల్ సరస్సులో ప్రజలు ఉండే ఇండ్లు?
(1)
1) బోటు ఇండ్లు 2) ఇగ్లూలు
3) మంచెలు 4) పెంకుటిండ్లు
18. ఆహార పదార్థాలను సరిగా నిల్వచేయకపోతే వాటిని పాడుచేసేవి?
(1)
1) శిలీంధ్రాలు 2) బ్యాక్టీరియాలు
3) 1, 2 4) ఏవీకావు
19. చీడ పురుగులు, కీటకాలను నియంత్రించడానికి చల్లే మందులు?
(3)
1) మలాథియాన్ 2) డీడీటీ
3) 1, 2 4) అల్యూమినియం ఫాస్ఫేట్
20. శిలీంధ్రాలు వేరుశనగలో విషాన్ని నింపడంవల్ల చేదుగా ఉంటాయి. ఇది ఎలాంటి విషం?
(4)
1) హీమోలైటిక్ టాక్సిన్ 2) న్యూరోటాక్సిన్
3) 1, 2 4) ఎప్లోటాక్సిన్
21. మానవులకు విద్యుత్ షాక్ ఇచ్చే జీవి?
(4)
1) షార్క్ చేప 2) తిమింగళం
3) మిణుగురు పురుగు 4) ఈల్ చేప
22. డైనమోను కనుగొన్నది ఎవరు?
(3)
1) ఓల్టా 2) ఆంపియర్
3) ఫారడే 4) ఓమ్
23. స్కానింగ్ కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న పరికరం?
(4)
1) కాల్వనోస్కోప్ 2) మాగ్నిటోస్కోప్
3) నిష్కావ్ డిస్క్ 4) ఐకనోస్కోప్
24. విద్యుత్ ప్రవాహానికి సంబంధించి కింది వాటిలో సరైనది?
ఎ. తక్కువ పొటెన్షియల్ నుంచి ఎక్కువ పొటెన్షియల్‌కు ప్రవహిస్తుంది
బి. ఎక్కువ పొటెన్షియల్ నుంచి తక్కువ పొటెన్షియల్‌కు ప్రవహిస్తుంది. (2)
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
25. www రూపకర్త ఎవరు?
(1)
1) టిమ్ బెర్నర్స్ లీ 2) సింప్లెయిర్
3) డగ్లస్ ఏంజెల్బర్ట్ 4) మార్కోని
26. రేడియో తరంగాలు ఏ ఆవరణంలో పరావర్తనం చెంది భూమిని చేరుతాయి?
(3)
1) ట్రోపో ఆవరణం 2) స్ట్రాటో ఆవరణం
3) ఐనో ఆవరణం 4) మిసో ఆవరణం
27. నిక్రోమ్లోని లోహాలు?
(2)
1) నికెల్, క్రోమియం, మెగ్నీషియం
2) నికెల్, క్రోమియం, మాంగనీస్
3) క్రోమియం, జింక్, మాంగనీస్
4) మాంగనీస్, మెగ్నీషియం, క్రోమియం
28. కింది వాటిలో పారా అయస్కాంత పదార్థానికి ఉదాహరణ?
(1)
1) అల్యూమినియం 2) పాదరసం
3) కోబాల్ట్ 4) బంగారం
29. కృత్రిమ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టే నియమం?
(3)
1) న్యూటన్ మొదటి గమన నియమం
2) న్యూటన్ మూడో గమన నియమం
3) తొలి క్షితిజ సమాంతర వేగాన్ని ఉపగ్రహానికి కలిగించడం
4) పైవన్నీ
30. ఒక హార్స్ పవర్ ఎన్ని వాట్స్కు సమానం?
(1)
1) 746 2) 736 3) 780 4) 764
31. కింది వాటిలో దేనిపై ఘర్షణ బలం అధికం?
(2)
1) తారు రోడ్డుపై 2) ఇసుక రోడ్డుపై
3) మట్టిరోడ్డుపై 4) సిమెంట్ రోడ్డుపై
32. కింది వాటిలో దేనికి కెలోరిఫిక్ విలువ ఎక్కువ?
(2)
1) ఆల్కహాల్ 2) పెట్రోల్
3) బొగ్గు 4) కర్ర
33. గడ్డకట్టిన సరస్సులలో అడుగు భాగంలోని నీరు ద్రవరూపంలోనే ఉండటానికి కారణం?
(3)
1) ఉష్ణ వికిరణం 2) ఉష్ణ సంవహనం
3) నీటి అసంగత వ్యాకోచం 4) ఏదీకాదు
34. శబ్ద కాలుష్యంవల్ల కలిగే అనర్థాలు?
(4)
1) అధిక రక్తపోటు, గుండె జబ్బులు
2) అజీర్ణం, కడుపులో పుండ్లు
3) నరాల బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గుదల
4) పైవన్నీ
35. కింది దేనిలో ధ్వని వేగం అధికం?
(3)
1) ఆక్సిజన్ 2) నైట్రోజన్
3) హైడ్రోజన్ 4) క్లోరిన్
36. స్టెతస్కోప్ పనిచేసే సూత్రం?
(1)
1) ధ్వని పరావర్తనం 2) ధ్వని వక్రీభవనం
3) ధ్వని వ్యతికరణం 4) ధ్వని వివర్తనం
37. కెలిడయాస్కోప్‌లో మూడు సమతల దర్పణాలు ఒకదానికొకటి ఎంత కోణంలో అమరి ఉంటాయి?
(4)
1) 150 2) 300 3) 450 4) 600
38. భారమితిని కనుగొన్నది ఎవరు?
(2)
1) గెలీలియో 2) టారిసెల్లీ
3) జాన్సన్ 4) ఫారన్‌హీట్
39. ఖరీదైన ఆభరణాలలోని లోపాలను ఏ సూత్రం ఆధారంగా కనుగొంటారు?
(3)
1) బెర్నౌలీ 2) పాస్కల్
3) ఆర్కిమెడిస్ 4) చార్లెస్
40. 1 గ్రా. భారం ఎన్ని డైనులు?
(4)
1) 9800 2) 9.8 3) 98 4) 980
41. నీటి తాత్కాలిక కాఠిన్యతను తొలగించే విధానం?
(4)
1) వడపోత 2) ద్రవాభిసరణ
3) వ్యాపనం 4) మరిగించడం
42. x గ్రాముల కాల్షియం కార్బోనేట్‌ను గాలిలో పూర్తిగా మండిస్తే 28 గ్రాముల ఘన అవక్షేపం ఏర్పడింది. అయిన X విలువ?
(4)
1) 44 2) 150 3) 100 4) 50
43. సోడియం ఎమాల్గమ్ ఫార్ములా?
(4)
1) NaAg 2) NaOH
3) NaMg 4) NaHg
44. కింది వాటిని జతపర్చండి.
(4)
ఎ. టర్పెంటైన్ 1. C10 H16
బి. బ్లీచింగ్ పౌడర్ 2. CaOCl2
సి. టియర్ గ్యాస్ 3. Cl3 CNO2
డి. ఫాసిజీన్ 4. COCl2
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-1, బి-2, సి-3, డి-4
45. కింది వాటిలో ఏది రసాయన మార్పు?
(1)
1) పొడి సున్నాన్ని నీటిలో కరిగించడం
2) పంచదారను నీటిలో కరిగించడం
3) ఉప్పును నీటిలో కరిగించడం
4) మంచును నీటిగా మార్చడం
46. కింది వాటిలో సరికానిది ఏది?
(4)
ఎ. అగ్గిపుల్లను వెలిగించడం ఒక రసాయన మార్పు
బి. భౌతిక మార్పు శాశ్వతమైనది
సి. రసాయన మార్పులో శక్తి విడుదల చేయడం గానీ, శక్తిని గ్రహించడం గానీ జరుగుతుంది
1) ఎ, సి 2) ఎ, బి, సి
3) ఎ 4) బి
47. నైట్రోజన్ డై ఆక్సైడ్ ఏ రంగులో ఉంటుంది?
(3)
1) పసుపు పచ్చ 2) ఆకుపచ్చ
3) జేగురు రంగు 4) తెల్లని దట్టమైన పొగలు
48. ఇటీవల కనుగొన్న 116వ మూలకం పేరు?
(2)
1) కాపర్నికియా 2) లివర్మోరియం
3) ప్లెరోవియం 4) రాంట్జనీయం
49. కింది వాటిలో సరికానిది ఏది?
(1)
ఎ. నీటి రసాయన నామం హైడ్రోజన్ మోనాక్సైడ్
బి. నీటి స్పటికాలను మంచు అంటారు
సి. నీటి భాష్పీభవన స్థానం 1000C
డి. నీరు ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉంటుంది
1) బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
50. వాటర్ గ్యాస్‌లో హైడ్రోజన్ శాతం?
(1)
1) 48 శాతం 2) 40 శాతం
3) 25 శాతం 4) 10 శాతం
51. కింది వాటిలో బెర్జియస్ పద్ధతికి చెందినది ఏది?
(2)
1) నూనెల హైడ్రోజనీకరణం
2) కృత్రిమ పెట్రోలియం సంశ్లేషణ
3) నీటి విద్యుత్ విశ్లేషణం
4) హైడ్రోజన్ తయారీ విధానం
52. 1771లో మెర్క్యూరిక్ ఆక్సైడ్‌ను వియోగం చెందించి ఆక్సిజన్‌ను తయారుచేసిన శాస్త్రవేత్త?
(1)
1) షీలే 2) ప్రీస్టిలీ
3) లెవోయిజర్ 4) హెన్రీ
53. రాంబిక్ సల్ఫర్ ఏ ఉష్ణోగ్రత వద్ద మోనోక్లోనిక్ సల్ఫర్‌గా మారుతుంది?
(4)
1) 690C 2) 1190C
3) 1160C 4) 960C
54. కింది వాటిలో నైట్రోజన్ ధర్మం కానిది?
(4)
1) నీటిలో కరగదు
2) పుల్లని వాయువు
3) దహనశీలి వాయువు
4) పైవన్నీ
55. కింది వాటిలో ద్రవరాజం ఏది?
(1)
1) 1:3 నిష్పత్తిలో HNO3, HCl
2) 1:3 నిష్పత్తిలో గాఢ HNO3, గాఢ HCl
3) 1:3 నిష్పత్తిలో గాఢ HNO3, గాఢ H2SO4
4) 3:1 నిష్పత్తిలో గాఢ HNO3, గాఢ HCl
56. గాలి నుంచి నైట్రోజన్‌ను తయారుచేసే పద్ధతి?
(1)
1) అంశికస్వేదనం 2) భాష్పీభవనం
3) ద్రవీభవనం 4) ఏదీకాదు
57. సూపర్‌ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అనేది?
(3)
1) నత్రజని ఎరువు 2) కాల్షియం ఎరువు
3) ఫాస్ఫాటిక్ ఎరువు 4) పొటాషియం ఎరువు
58. CaO ఏ స్వభావం కలిగి ఉంటుంది?
(2)
1) ఆమ్ల 2) క్షార
3) ద్విస్వభావ 4) తటస్థ
59. తెల్ల భాస్వరం అణు ఫార్ములా?
(1)
1) P4 2) P5 3) P6 4) P2
RELATED ARTICLES
-
Telangana Govt Schemes & policies | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు- పథకాలు
-
General Essay – Groups Special | సూయజ్ కంటే చవక… ఈ నడవ
-
Groups Special – Geography | సూర్యుడు ఉదయించే దేశాలు.. శృంగాకారపు అడవులు
-
Indian History – Groups Special | బంగారు పుట్టలు పెట్టే చీమలు.. అబద్ధాలెరుగని ప్రజలు
-
IIT/NEET Foundation – chemistry | The strength of a bond depends upon?
-
English Grammar | We should all love and respect
Latest Updates
Economy | ప్రపంచంలోని డైనమిక్ సిటీస్ కేటగిరీలో హైదరాబాద్ ర్యాంక్ ఎంత?
Indian Cultures And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
IIT Jam Notification | జాతీయ సంస్థలో మాస్టర్స్.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా…
Groups Special – Science | సహజ శక్తి అనంతం … కాలుష్య రహితం.. పర్యావరణ హితం
DSC SGT MATHS | చతురస్రాకార పొలం వైశాల్యం 1024 చ.మీ అయితే దాని భుజం ?
Physics – IIT/NEET Foundation | The acceleration of a body has the direction of
Economy – Groups Special | అండమాన్‌లో అల్పం… దాద్రానగర్‌లో అధికం
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?