కన్హేరి శాసనాన్ని సంస్కృతంలో వేయించినది ఎవరు?
# బౌద్ధ మతస్థులకు అభయం ఇస్తున్నట్లు ఉన్న మాంధాతా శిల్పం ఎక్కడుంది?
నాగార్జున కొండ
#శాతవాహనుల చరిత్రను తెలుసుకోవటానికి ప్రధాన ఆధారాలు ఏవి?
నానాఘాట్, నాసిక్ శాసనాలు
#కన్హేరి శాసనాన్ని సంస్కృతంలో వేయించినది ఎవరు?
వాసిష్టీపుత్ర శాతకర్ణి
#శాతవాహనులు మగధను జయించి 10 సంవత్సరాలు పాలించారని తెలిపే గ్రంథం ఏది?
యుగపురాణం
#ఇటీవల ప్రపంచంలోని మూడవ అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి ఏ నగరంలో శంకుస్థాపన చేశారు?
జైపూర్
#2022 వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరైన ఏకైక భారతీయ అథ్లెట్ ఆరిఫ్ కాన్
ఏ ఒలింపిక్ క్రీడలో అర్హత సాధించాడు?
స్కీయింగ్
#2022 ఐసిసి అండర్-19 ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఏ దేశ జట్టును ఓడించి భారత్ జట్టు విజేతగా నిలిచింది?
ఇంగ్లాండ్
Previous article
Solve these ratio & proportion questions
Next article
Political scenario in State in 1947
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






