ప్లాస్మాపొరను తయారుచేసే పదార్థాలు?
కణశాస్త్రం
1. కింది వాటిలో సరికానిది?
ఎ. అంథోసినాన్ ల్యూవెన్హాక్ బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రొటోజావా మీద పరిశోధన చేశాడు
బి. మొదటిసారిగా ల్యూవెన్హాక్ 1675లో పరిశోధన ప్రారంభించాడు
సి. ల్యూవెన్హాక్ మొదటిసారిగా కణాన్ని కనుగొన్నాడు
డి. ల్యూవెన్హాక్ 1974లో పరిశోధన ప్రారంభించాడు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
2. కణసిద్ధాంతం గురించి సరైనది?
ఎ. కణ సిద్ధాంతాన్ని ష్లీదన్, ష్యోన్ ప్రతిపాదించారు
బి. ష్లీదన్ వృక్ష శాస్త్రవేత్త, ష్యోన్ జంతు శాస్త్రవేత్త
సి. 1830లో కణసిద్ధాంతం ప్రతిపాదించారు
డి. వృక్ష, జంతురాజ్యంలో జీవులన్ని నిర్మితమై ఉంటాయి
1) ఎ, డి, సి 2) ఎ, బి, డి
3) బి, డి 4) పైవన్నీ
3. వృక్షకణంలో లేని కణాంగాలు?
ఎ. కణకవచం బి. హరితరేణువు
సి. రిక్తిక డి. విచక్షణ త్వచం
1) డి 2) ఎ, బి
3) బి, సి, డి 4) ఏదీకాదు
4. కేంద్రకం గురించి సరికాని అంశం?
ఎ. కేంద్రకాన్ని రాబర్ట్ క్ కనుగొన్నాడు
బి. కణ నియంత్రణ గది
సి. బ్యాక్టీరియాలో కేంద్రకం ఉంటుంది
డి. 1831లో కేంద్రకాన్ని కనుగొన్నారు
1) ఎ, సి 2) సి
3) సి, డి 4) పైవన్నీ సరైనవే
5. ఎ. కేంద్రకం- 1831
బి. కణం- 1665
సి. కణవిభజన- 1855
డి. గాల్జీ సంక్లిష్టం- 1898
పై అంశంలో సరికాని అంశం?
1) ఎ, డి 2) బి, సి
3) ఎ, సి 4) పైవన్నీ సరైనవే
6. సంయుగ్మం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకొనే ఏకకణజీవులు?
ఎ. అమీబా బి. పారమీషియం
సి. యూగ్లీనా డి. వర్టిసెల్లా
1) ఎ, బి 2) బి, డి
3) సి, డి 4) బి
7. జతపర్చండి?
ఎ. రాబర్ట్ క్ 1. అమెరికా
బి. రాబర్ట్ బ్రౌన్ 2. ఇంగ్లండ్
సి. విర్కోవ్ 3. స్కాట్లాండ్
డి. ల్యూవెన్హాక్ 4. పోలెండ్
5. డచ్
1) ఎ-1, బి-3, సి-5, డి-2
2) ఎ-3, బి-5, సి-4, డి-1
3) ఎ-2, బి-3, సి-4, డి-5
4) ఎ-4, బి-2, సి-1, డి-5
8. ప్లాస్మా పొరను తయారుచేసే పదార్థాలు?
ఎ. ప్రొటీన్స్ బి. లిపిడ్లు
సి.సెల్యులోజ్ డి. కార్బోహైడ్రేట్స్
1) ఎ, బి 2) బి
3) ఎ 4) ఎ, బి, డి
9. ప్లాస్మా త్వచం గురించి సరికాని అంశం?
ఎ. ప్లాస్మాపొర కణంలోని కణద్రవ్యాన్ని బాహ్యపరిసరాలతో వేరు చేస్తుంది
బి. సమతాస్థితి నిర్వహణలో ప్రధానపాత్ర పోషిస్తుంది
సి. ప్లాస్మా పొరను విచక్షణ త్వచం అంటారు
డి. కణానికి ఆకారాన్ని ఇస్తుంది
1) ఎ, సి, డి 2) బి, డి
3) ఎ, సి 4) ఏదీకాదు
10. కింది వాటిలో సరైన వరుసక్రమం?
ఎ. కణజాలం- కణం- అవయవం అవయవ వ్యవస్థలు-జీవి
బి. కణం-కణజాలం-అవయవ వ్యవస్థ- అవయవం-జీవి
సి. కణం- కణజాలం-అవయవం- అవయవ వ్యవస్థ-జీవి
డి. కణం- అవయవం-అవయవ వ్యవస్థ- కణజాలం-జీవి
1) ఎ 2) బి 3) సి 4) డి
11. మైటోకాండ్రియాను పరిశీలించడానికి ఉపయోగించే ద్రావణం?
1) జానస్ గ్రీన్-బి 2) జానస్ గ్రీన్-సి
3) హైడ్రోక్లోరిక్ ఆమ్లం 4) అయోడిన్
12. మైటోకాండ్రియా గురించి సరైన అంశం?
ఎ. మైటోకాండ్రియాను ఆవరించి ఏకత్వచం ఉంటుంది
బి.క్రిస్టేలను కలిగి ఉంటాయి
సి. ‘కణ శక్త్యాగారాలు’ అంటారు
డి. రెండు త్వచాలు కలిగి ఉంటాయి
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) పైవన్నీ సరైనవే
13. మైటోకాండ్రియా పరిమాణం?
1) 2-8 మైక్రాన్స్ పొడవు 0.5 మైక్రాన్స్ వ్యాసం
2) 9-18 మైక్రాన్స్ పొడవు 1.15 మైక్రాన్స్ వ్యాసం
3) 12-18 మైక్రాన్స్ పొడవు 0.5 మైక్రాన్స్ వ్యాసం
4) 2-8 మైక్రాన్స్ పొడవు 15.5 మైక్రాన్స్ వ్యాసం

14. పై పటంలో గుర్తించిన భాగాల పేర్లు?
ఎ. మాత్రిక, జీవపదార్థం
బి. మాత్రిక సి. క్రిస్టే
డి. బాహ్యత్వచం, అంతరత్వచం
1) బి 2) ఎ 3) బి, సి 4) డి
15. కణకవచం గురించి సరికానిది?
ఎ. కణకవచం లిపిడ్స్‌లో నిర్మితమవుతాయి
బి. కణకవచం జంతు కణాల్లో ఉంటుంది
సి. కణకవచం వృక్షాల్లో ఉంటుంది
డి. కణకవచం కణానికి ఆకారానికి రక్షణ ఇస్తుంది
1) ఎ, సి, డి 2) బి, సి
3) సి 4) ఎ, బి
16. కింది వాటిలో సరైన వాక్యం?
ఎ. కేంద్రకం, కణద్రవ్య పదార్థాలను వేరు చేస్తూ కేంద్రక త్వచం ఉంటుంది
బి. కేంద్రకాన్ని రుడాల్ఫ్ విర్కోవ్ కనుగొన్నాడు
సి. కేంద్రక త్వచం లేని కణాన్ని నిజకేంద్రకకణం అంటారు
డి. కేంద్రక త్వచం ఉన్న కణాన్ని నిజకేంద్రకం కణం అంటారు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, డి 4) ఎ, సి
17. రైబోజోమ్‌లు కింది వాటిలో వేటితో ఏర్పడుతాయి?
1) RNA, ప్రొటీన్స్ 2) DNA ప్రొటీన్స్
3) RNA, DNA 4) RNA, విటమిన్స్
18. రైబోజోమ్స్ కింది వాటి సంశ్లేషణలో తోడ్పడుతాయి?
ఎ. ప్రొటీన్స్ బి. లిపిడ్స్
సి. విటమిన్స్ డి. కార్బోహైడ్రేట్స్
1) ఎ, సి 2) బి, సి
3) ఎ 4) ఎ, డి
19. కింది వాటిలో సరికాని అంశం?
ఎ. అంతర్జీవ ద్రవ్యజాలం 4 రకాలు
బి. కణంలో ఒక భాగం నుంచి మణిక భాగానికి అంతర్జీవ ద్రవ్యజాలం ద్వారా పదార్థాలు రవాణా జరుగుతుంది
సి. గరుకు అంతర్జీవ ద్రవ్యభాగంలో రైబోజోములు ఉంటాయి
డి. నునుపు ద్రవ్యజాలంలో రైబోజోములు ఉంటాయి
1) ఎ, డి 2) ఎ, బి
3) డి 4) ఎ, బి, డి
20. కింది వాటిలో సరైన అంశం?
ఎ. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్స్‌ను సంశ్లేషిస్తుంది
బి. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రొటీన్స్‌ను సంశ్లేషిస్తుంది
సి. ప్రొటీన్లు, లిపిడ్స్ ప్లాస్మాపొర నిర్మాణంలో తోడ్పడుతాయి
డి. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం కాలేయకణాల్లో విషపదార్థాలను నిర్వీర్యం చేస్తాయి
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) డి
21. కింది వాటిలో సరికాని అంశం?
ఎ. గాల్జీ సంక్టిష్టంను కామెల్లో గార్జీ కనుగొన్నారు
బి. గాల్జీ సంక్లిష్టం అనేక త్వచాలతో నిర్మితమై ఉంటాయి
సి. గాల్జీ సంక్లిష్టం ఒకే త్వచంలో నిర్మితమవుతుంది
డి. మధ్య కుహరం చుట్టూ ఏక త్వచపు పొర ఉంటుంది
1) ఎ, బి 2) బి
3) సి, డి 4) సి
22. కింది వాటిలో సరైన అంశం?
ఎ. గాల్జీ సంక్లిష్టం కణాల త్వచాలను పునరుత్పత్తి చేయడంలో తోడ్పడుతుంది
బి. స్రావక కణాల్లో గాల్జీసంక్లిష్టం ఎక్కువ సంఖ్యలో ఉంటుంది
సి. గాల్జ్జీ సంక్లిష్టాలు వివిధ పదార్థాల నిల్వలో తోడ్పడుతుంది
డి. గాల్జీ సంక్లిష్టాలను ఆత్మహత్యకోశాలు అంటారు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) డి 4) సి
23. హరితరేణువు పరిమాణం?
1) 4-10 మైక్రాన్స్ 2) 8-15 మ్రైకాన్స్
3) 12-10 మైక్రాన్స్ 4) 9-20 మైక్రాన్స్
24. హరితరేణువుల ఆకారం?
ఎ. గుండ్రం, అండాకారం
బి. నిచ్చెన ఆకారం
సి. సర్పిలం, జాలాకారం డి. అండాకారం
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ, డి 4) ఎ, బి, సి, డి
25. లైసోజోముల గురించి సరైన అంశం?
ఎ. లైసోజోములు త్వచనిర్మిత ఆశయాలు
బి. లైసోజోముల్లో ఉండే ఎంజైములు ఆసిర్ హైడ్రోలేసులు
సి. లైసోజోములను ఆత్మహత్యతిత్తులు అంటారు
డి. ఇవి కణాల్లో ప్రవేశించిన బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతాయి
1) ఎ, బి, సి, డి 2) సి, డి
3) డి 4) ఎ, బి, సి
26. సెంట్రోజోమ్ గురించి సరికాని అంశం?
ఎ. వృక్షకణాల్లో ఉంటాయి
బి. జంతుకణంలో ఉంటాయి
సి. కణ విభజనలో తోడ్పడుతాయి
డి. కణత్వచం ఉండదు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఎ, డి
27. హరితరేణువుల గురించి సరికానిది?
ఎ. హరితరేణువులు రెండు త్వచాలను కలిగి ఉంటాయి
బి. క్లోరోప్లాస్ట్‌లు ఆకుపచ్చగా ఉంటాయి
సి. సౌరశక్తిని గ్రహించి రసాయన శక్తిగా మార్చడం ముఖ్యవిధి
డి. హరితరేణువులు 5 రకాలు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి
3) సి, డి 4) డి
28. కణం (Cell) ఏ భాషా పదం?
1) లాటిన్ 2) గ్రీక్
3) ఫ్రెంచ్ 4) డచ్
29. కింది వాటిలో సరైన అంశం?
ఎ. పెలిన్ పాంటానా ఉపకణాల్లో కేంద్రకాన్ని చూశారు
బి. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకం కణంలో అంతర్భాగం అని తెలిపాడు
సి. బ్రౌన్ ఆర్కిట్ పత్రాల్లో కేంద్రకం గుర్తించాడు
డి. 1839లో కేంద్రకం కనుగొన్నారు
1) ఎ, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి 4) బి
30. జతపర్చండి?
ఎ. అమీబా 1. డెంటికల్
బి. పారామీషియం 2. కశాభాలు
సి. హైడ్రా 3. శైలికలు
డి. క్లామిడోమోనాస్ 4. మిద్యాపాదం
1) ఎ-3, బి-2, సి-1, డి-4
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1
31. ఏకకణ నిర్మిత కణాలు?
ఎ.అమీబా బి. పారామీషియం
సి.క్లామిడోమోనాస్ డి. హైడ్రా
1) ఎ, బి, డి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
32. జతపర్చండి?
ఎ. బ్యాక్టీరియా కణం 1. 17సె.మీx18 సె.మీ
బి. మూత్రపిండకణం 2. 90 సె.మీ -100 సె.మీ
సి. నాడీకణం 3. 0.01 నుంచి
0.5 మైక్రాన్స్
డి. ఆస్ట్రిచ్ అండకణం 4. 20-30మైక్రాన్స్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-3, బి-2, సి-1, డి-4
33. 1 మి.మీ = మైక్రాన్స్/మైక్రోమీటర్?
1) 10 2) 100
3) 1000 4) 10000
34. మొక్కలో నీటిసంగ్రహణ జరిగే ప్రాంతం?
1) పత్రం 2) వేరు
3) కాండం 4) పత్రరంధ్రం
35. ఉల్లిపొర కణాల గురించి సరైన వాక్యం?
ఎ. ఉల్లిపొర కణం గుండ్రంగా ఉంటుంది
బి. కణంలో కేంద్రకం మధ్యలో ఉంటుంది
సి. ఉల్లిపొర కణం దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది
డి. కేంద్రకం కణత్వచానికి దగ్గరగా అమరి ఉంటుంది
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) సి, డి
36. వృక్షకణజాలంలో రకాలు?
1) 4 2) 5 3) 3 4) 2
37. జతపర్చండి?
ఎ. విభాజ్య కణజాలం 1. పై పొరలను ఏర్పరుస్తుంది
బి. త్వచకణజాలం 2. పదార్థాల రవాణా
సి. సంధాయక కణజాలం 3. వృక్షదేహాన్ని ఏర్పరుచుట
డి. ప్రసరణ కణజాలం 4. పెరుగుదల
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-1, సి-3, డి-2
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-4, బి-1, సి-2, డి-3
38. విభాజ్యకణజాలంలోని రకాలు?
1) 2 2) 3 3) 1 4) 4
39. విభాజ్య కణజాలం గురించి సరికాని వాక్యం?
ఎ. కణాలు చిన్నవిగా ఉంటాయి
బి. కణాలు పెద్దవిగా ఉంటాయి
సి. పల్చటి కణకవచాన్ని కలిగి ఉంటాయి
డి. మందమైన కణకవచాన్ని కలిగి ఉంటాయి
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) బి, డి
40. కింది వాటిలో సరైనది?
ఎ. విభాజ్య కణజాల కణాలు స్పష్టమైన కేంద్రకం కలిగి ఉంటాయి
బి. విభాజ్య కణజాల కణాలు కేంద్రకం కలిగి ఉండవు
సి. కణాల మధ్య ఖాళీప్రదేశం ఉంటుంది
డి. కణాల మధ్య ఖాళీ ప్రదేశం ఉండదు
1) ఎ, సి 2) బి, సి
3) బి, డి 4) ఎ, డి
జవాబులు
1-2, 2-1, 3-4, 4-2, 5-4, 6-4, 7-3, 8-1, 9-4, 10-3, 11-1, 12-3, 13-1, 14-3, 15-4, 16-3, 17-1, 18-3, 19-1, 20-3, 21-4, 22-2, 23-1, 24-4, 25-4, 26-1, 27-4, 28-1, 29-3, 30-2, 31-3, 32-2, 33-3, 34-2, 35-4, 36-1, 37-2, 38-2, 39-4, 40-4
శ్రీకాంత్
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
Website publishing check 1cf3602aa119
MyStake casino: bezpečnost účtu a kontrola identity
Cryptomonnaies sur Onlyspins casino : paiements, bonus et retraits
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions






