UOH Recruitment | యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
UOH Recruitment | ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (Hyderabad) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హ్యుమానిటీస్, ఎకనామిక్స్, సోషల్ సైన్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, మేనేజ్మెంట్ స్టడీస్ తదితర విభాగాలలో ఖాళీలను UOH భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ, స్లెట్, నెట్, సెట్ ఉత్తీర్ణతతోపాటు టీచింగ్, రిసెర్చ్ అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 30
పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితరాలు
విభాగాలు: హ్యుమానిటీస్, ఎకనామిక్స్, సోషల్ సైన్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, మేనేజ్మెంట్ స్టడీస్, తదితరాలు.
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ, స్లెట్, నెట్, సెట్ ఉత్తీర్ణతతోపాటు టీచింగ్, రిసెర్చ్ అనుభవం ఉండాలి.
వయస్సు : 65 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.57,700 నుంచి రూ.2,18,200.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: ఏప్రిల్ 21
హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 28
వెబ్సైట్ : https://uohyd.ac.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?