ICMR-NIRT Recruitment | చెన్నై ఐసీఎంఆర్-ఎన్ఐఆర్టీలో పోస్టులు
ICMR-NIRT, Chennai Recruitment | ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ ల కోసం చెన్నైలోని ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్ (ఎన్ఐఆర్టీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, బీడీఎస్, బీవీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
* మొత్తం పోస్టులు : 05
పోస్టులు : ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, బీడీఎస్, బీవీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు : 30-35 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.31000 నుంచి రూ.48000
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక: ఐసీఎంఆర్ -నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్, నెం.1, మేయర్ సత్యమూర్తి రోడ్, చెట్పేట్, చెన్నై 600031.
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 12, 13
వెబ్సైట్ : http://www.nirt.res.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






