SPA Bhopal recruitment | స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో 24 పోస్టులు
SPA Bhopal Recruitment : 24 ప్రోఫెసర్, అసోసియేట్ ప్రోఫెసర్, అసిస్టెంట్ ప్రోఫెసర్, లైబ్రరీ ట్రైనీ పోస్టుల భర్తీకి భోపాల్లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రోఫెసర్, అసోసియేట్ ప్రోఫెసర్, అసిస్టెంట్ ప్రోఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. లైబ్రరీ ట్రైనీ పోస్టులకు 55 శాతం మార్కులతో ఎంఎల్ఐసీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 24
పోస్టులు : ప్రోఫెసర్, అసోసియేట్ ప్రోఫెసర్, అసిస్టెంట్ ప్రోఫెసర్, లైబ్రరీ ట్రైనీ
అర్హతలు : సంబదిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
లైబ్రరీ ట్రైనీకి 55 శాతం మార్కులతో ఎంఎల్ఐసీ ఉత్తీర్ణత
ఎంపిక : రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్/ ఆఫ్లైన్
చివరి తేదీ : ఆన్లైన్లో మార్చి 31, ఆఫ్లైన్లో ఏప్రిల్ 10, లైబ్రరీ ట్రైనీ పోస్టులకు మార్చి 3
వెబ్సైట్ : https://spabhopal.ac.in/vacantposition.aspx
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






