RMLH Recruitment | రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో 139 పోస్టులు
RMLH Recruitment : 139 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ (RMLH), ఆటల్ బిహారీ వాజ్పేయీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్బీ ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 139
పోస్టులు : సీనియర్ రెసిడెంట్ (నాన్ -అకడమిక్)
విభాగాలు : అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ తదితర పోస్టులు
అర్హతలు : ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్ బీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వూ ద్వారా
దరఖాస్తు : ఆఫ్లైన్ (దరఖాస్తులను సెంట్రల్ డైరీ, డిస్పాచ్ సెక్షన్, గేట్ నెం.3, Abvims & రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, న్యూఢిల్లీ చిరునామకు పంపాలి.
జీతం : నెలకు రూ.67000 నుంచి రూ.208700
చివరి తేదీ : మార్చి 13
రాత పరీక్ష తేదీ : ఏప్రిల్ 09
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






