IIM Bodh Gaya | ఐఐఎం బోధ్గయాలో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు
IIM Bodh Gaya | అడ్మిన్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, అకౌంటెంట్, లైబ్రరీ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి బోధ్గయాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ప్రకటన విడుదల చేసింది. పోస్టును బట్టి బ్యాచిలర్స్ డిగ్రీ, గ్రాడ్యూయేషన్, సీఏ, మాస్టర్స్ డిగ్రీ, ఎంకామ్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు : 10
పోస్టులు : అడ్మిన్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, అకౌంటెంట్, లైబ్రరీ అసిస్టెంట్, హాస్టల్ అసిస్టెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్
అర్హతలు : పోస్టును బట్టి బ్యాచిలర్స్ డిగ్రీ, గ్రాడ్యూయేషన్, సీఏ, మాస్టర్స్ డిగ్రీ, ఎంకామ్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత
ఎంపిక : రాత పరీక్ష, షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
వయసు : 35 నుంచి 40 ఏండ్ల మధ్య
చివరితేదీ : మార్చి 21
వెబ్సైట్: www.recruitment.iimbg.ac.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






