RAILTEL Recruitment | రైల్టెల్లో 10 ఇంజినీర్ పోస్టులు
RAILTEL Recruitment 2023 |ఎల్-1 ఇంజినీర్(L1 Engineer) పోస్టులు భర్తీకి చెన్నై, ముంబయిలోని రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(RAILTEL) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈ, బీటెక్(సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఎంసీఏ, ఎంఎస్సీ(సీఎస్) ఉత్తీర్ణతతో పాటు కనీసం 03 ఏండ్ల పని అనుభవం ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆఫ్లైన్లో ప్రారంభంకాగా.. ఏప్రిల్ 04 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా తుది ఏంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 10
పోస్టులు : ఎల్-1 ఇంజినీర్ పోస్టులు.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈ, బీటెక్(సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఎంసీఏ, ఎంఎస్సీ(సీఎస్) ఉత్తీర్ణతతో పాటు కనీసం 03 ఏండ్ల పని అనుభవం
వయస్సు : 24-50 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : యేడాదికి రూ.3,86,077.
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా తుది ఎంపిక
పని ప్రదేశం: చెన్నై, ముంబయి
దరఖాస్తు : ఆఫ్లైన్లో
అడ్రస్ : జనరల్ మేనేజర్, రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 4వ అంతస్తు, E.V.R. పెరియార్ హై రోడ్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కార్యాలయం, దక్షిణ రైల్వే, ఎగ్మోర్, చెన్నై, తమిళనాడు – 600008.
చివరి తేది: ఏప్రిల్ 04
వెబ్సైట్ : www.railtelindia.com.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?