OFI Recruitment | ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలో 100 పోస్టులు
OFI Chemical Process Worker Recruitment 2023 | కెమికల్ ప్రాసెస్ వర్కర్ (Chemical Process Worker) పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇటార్సీలోని ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏవోసీపీ ట్రేడులో ఎక్స్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 పోస్టులను భర్తీ చేస్తున్నది. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. మే 05 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు :100
పోస్టు : కెమికల్ ప్రాసెస్ వర్కర్
అర్హతలు : ఏవోసీపీ ట్రేడులో ఎక్స్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయస్సు : 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: లేదు.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం : దరఖాస్తులను జనరల్ మేనేజర్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ, ఇటార్సీ, నర్మదపురం జిల్లా, మధ్యప్రదేశ్ అడ్రస్‌కు పంపించాలి
చివరి తేదీ: మే 05
వెబ్సైట్ : https://ddpdoo.gov.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






