NIB Recruitment | ఎన్ఐబీలో 59 పోస్టులు
NIB Recruitment 2023 | అడ్మిన్, ఫైనాన్స్, ప్రొక్యూర్మెంట్, ఐటీ డివిజన్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసోసియేట్ (Technical Associate), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోయిడాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ (ఎన్ఐబీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో 10+2, డిప్లొమా(కంప్యూటర్ సైన్స్) గ్రాడ్యుయేషన్ (సైన్స్) ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్/ హిందీ టైపింగ్, 1 నుంచి 10 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా ఉండగా.. ఏప్రిల్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 59
పోస్టులు : టెక్నికల్ అసోసియేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్
విభాగాలు : అడ్మిన్, ఫైనాన్స్, ప్రొక్యూర్మెంట్, ఐటీ డివిజన్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో 10+2, డిప్లొమా(కంప్యూటర్ సైన్స్) గ్రాడ్యుయేషన్ (సైన్స్) ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్/ హిందీ టైపింగ్, 1 నుంచి 10 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 30 నుంచి 65 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా
దరఖాస్తు : ఈమెయిల్లో
ఈమెయిల్: rajdhanienterprises2007@gmail.com/ rajdhanienterprises338@gmail.com
చివరితేది: ఏప్రిల్ 24
వెబ్సైట్ : https://www.nib.gov.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






