Delhi JNU | జేఎన్యూలో 388 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్
న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి జేఎన్యూ (JNU) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు మార్చి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 388 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, మల్టీటాస్కీంగ్ స్టాఫ్, పర్సనల్ అసిస్టెంట్, సెమీ ప్రోఫెషనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, వర్క్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్టులో మెరిట్ ద్వారా ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 388
పోస్టులు : డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, మల్టీటాస్కీంగ్ స్టాఫ్, పర్సనల్ అసిస్టెంట్, సెమీ ప్రోఫెషనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, వర్క్ అసిస్టెంట్ తదితర పోస్టులు
అర్హత : పోస్టును బట్టి పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్ డీ, స్టెనోగ్రఫీ, నెట్ సెట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్టులో మెరిట్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్
చివరితేదీ: మార్చి 10
వెబ్సైట్: www.jnu.ac.in/career and http://recruitment.nta.nic.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






