Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలులో ఉద్యోగాలు: అర్హతలు ఇవే
ఏఎంఎస్ ఆఫీసర్, సిగ్నలింగ్ టీమ్, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, ట్రాక్స్ టీమ్ లీడర్, ఐటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి హైదరాబాద్ మెట్రో దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేస్తున్నది. విద్యార్హతలతో పాటు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు https://www.ltmetro.com/ వెబ్సైట్లో దరఖాస్తు చేసిన అనంతరం దరఖాస్తు ఫామ్ ను KeolisHyd.Jobs@Keolishyderabad.com మెయిల్‌కి పంపించాలని సంస్థ ప్రకటనలో తెలిపింది.
మొత్తం ఖాళీలు : 12
పోస్టులు : ఏఎంఎస్ ఆఫీసర్, సిగ్నలింగ్ టీమ్, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, ట్రాక్స్ టీమ్ లీడర్, ఐటీ ఆఫీసర్
అర్హత :
ఏఎంఎస్ ఆఫీసర్- ఇంజనీరింగ్ కంప్లీట్. అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌లో 5 ఏళ్ల అనుభవం ఉండాలి.
సిగ్నలింగ్ టీమ్- ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్. 4 నుంచి 8 ఏళ్ల అనుభవం
రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్- మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్. 4 నుంచి 8 ఏళ్ల అనుభవం
ట్రాక్స్ టీమ్ లీడర్- సివిల్, మెకానికల్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. 4 నుంచి 7 ఏళ్ల అనుభవం
ఐటీ ఆఫీసర్- బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణత. 1 నుంచి 2 ఏళ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ, ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్
వెబ్సైట్: https://www.ltmetro.com/
మెయిల్ : KeolisHyd.Jobs@Keolishyderabad.com
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?