DRDO-DIAT | డీఆర్డీవో, డీఐఏటీలో ఖాళీలు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ
DRDO JRF Notification 2023| జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి పుణెలోని డీఆర్డీవోకు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (డీఐఏటీ) ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. రేపటితో ఈ దరఖాస్తు గడువు ముగియనుంది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతోపాటు గేట్/ నెట్ స్కోరు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మెటీరియల్స్ సైన్స్, మెటీరియల్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ, ప్రొడక్షన్ ఇంజినీరింగ్ తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నది. డిగ్రీ/ పీజీలో సాధించిన మార్కులు, గేట్ స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 04
పోస్టులు : జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, ప్రాజెక్ట్ అసిస్టెంట్
విభాగాలు: మెటీరియల్స్ సైన్స్, మెటీరియల్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ, ప్రొడక్షన్ ఇంజినీరింగ్.
అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతోపాటు గేట్/ నెట్ స్కోరు
ఎంపిక: డిగ్రీ/ పీజీ స్కోరు, గేట్ స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : 28 ఏండ్లు మించకుడదు
స్టైపెండ్: నెలకు జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌కు రూ.31,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.18,000.
దరఖాస్తు: మెయిల్లో
ఈ-మెయిల్: thangaraju@diat.ac.in
చివరితేదీ: మార్చి 12
వెబ్సైట్: https://www.drdo.gov.in/careers
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?