CDAC | సీడాక్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులు
Centre for Development of Advanced Computing | గ్రూప్ – బీ, సీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) పోస్టుల భర్తీకి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతకు సంబంధించిన వివరాలు అభ్యర్థులు వెబ్సైట్లో చుడవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. మార్చి 31వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 9 పోస్టులను సీడాక్ భర్తీ చేస్తున్నది. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 09
పోస్టులు : గూప్ బీ, సీ (టెక్నికల్, నాన్ టెక్నికల్)
అర్హతలు : వివరాల కోసం అభ్యర్థులు వెబ్సైట్లో చుడవచ్చు.
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : మార్చి 31
వెబ్సైట్ : https://careers.cdac.in
Previous article
DRDO-DIAT | డీఆర్డీవో, డీఐఏటీలో ఖాళీలు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






