CME Pune Recruitment | కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్‌లో టీచింగ్ పోస్టులు
Army CME Pune Recruitment | పుణెలోని కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్‌లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కేంద్ర మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంగ్లిష్, మ్యాథ్స్, థర్మల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, (ఎలక్ట్రికల్/ పవర్ సిస్టమ్/ కంట్రోల్ సిస్టమ్/ ఎలక్ట్రికల్ మెషీన్స్/ ఎనర్జీ సిస్టమ్)లో ఉత్తీర్ణత కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. . రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. మార్చి 03వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 119 పోస్టులను భర్తీ చేస్తున్నది. స్క్రినింగ్ టెస్టు, రాత పరీక్ష, స్కిల్ పరీక్షలో మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 71
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, (ఎలక్ట్రికల్/ పవర్ సిస్టమ్/ కంట్రోల్ సిస్టమ్/ఎలక్ట్రికల్ మెషీన్స్/ ఎనర్జీ సిస్టమ్)లో ఉత్తీర్ణతతో పాటు కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : స్క్రినింగ్ టెస్టు, రాత పరీక్ష, స్కిల్ పరీక్షలో మెరిట్ ద్వారా
దరఖాస్తు : ఈ-మెయిల్ ద్వారా
చివరి తేదీ : మార్చి 15
ఈ-మెయిల్: fcivilcme@gmail.com
వెబ్సైట్ : https://cmepune.edu.in/
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు