CSIR CRRI Recruitment 2023 | న్యూఢిల్లీలోని సీఆర్ఆర్ఐలో ఉద్యోగాలు
సైంటిస్ట్ గ్రేడ్-4 పోస్టుల భర్తీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంబంధించిన.. న్యూఢిల్లీలోని సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CRRI) ప్రకటన విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నఅభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 27 నుంచి ఆన్లైన్ లో ప్రారంభం అవుతుండగా.. మార్చి 29వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 11
పోస్టులు : సైంటిస్ట్ గ్రేడ్-4
వయసు : 32 ఏళ్లు
అర్హతలు : సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నఅభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక : పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్ లో
జీతం : నెలకు రూ. 1.21,641
దరఖాస్తు ఫీజు : రూ.500 (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 27 నుంచి
చివరి తేదీ : మార్చి 29
వెబ్సైట్ : https://crridom.gov.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






