AIESL Recruitment 2023 | ఏఐఈఎస్ఎల్ ముంబయిలో 371 ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టులు
ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ప్రాతిపదికన ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్స్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ముంబయిలోని ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (AIESL) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి, సంబంధిత రంగంలో ఐటీఐ డిప్లొమా పాస్ అయ్యి పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభంకాగా.. మార్చి 20వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 371 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో స్కిల్ టెస్టు, ట్రేడ్ టెస్ట్, టెక్నికల్ అసెస్మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 371
పోస్టుల వివరాలు :
1. ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్స్ (ఎ&సి)199 పోస్టులు
2.ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్స్ (ఏవియానిక్స్) 97 పోస్టులు
3.స్కిల్డ్ టెక్నీషియన్స్ 71 పోస్టులు
4.ఎంఆర్ఏసీ (మెకానికల్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్) 02 పోస్టులు
5.ఎంఎంఓవీ (మెకానికల్ మోటర్ వెహికల్ ) 02 పోస్టులు
అర్హతలు : పదో తరగతి, సంబంధిత రంగంలో ఐటీఐ డిప్లొమా పాస్ అయ్యి.. పని అనుభవం ఉండాలి.
వయస్సు : ఈడబ్ల్యూఎస్ 35 ఏళ్లు
ఓబీసీలు 38 ఏళ్లు
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40 ఏళ్లు
ఎంపిక : స్కిల్ టెస్టు, ట్రేడ్ టెస్ట్, టెక్నికల్ అసెస్మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : మార్చి 20
వెబ్సైట్ : https://www.aiesl.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






