Home
Eligibility Tests
APCOJ hyderabad | ఎపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలు
APCOJ hyderabad | ఎపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలు
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2023/02/ap-coj.jpg)
2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాల కోసం హైదరాబాద్‌లోని ఎపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం ప్రకటన విడుదల చేసింది. ఈ కోర్సుల్ని రెగ్యులర్‌గా లేదా దూరవిద్య ద్వారా చేయవచ్చు. ఇంటి వద్దనే ఉండి ఆన్లైన్ తరగతులు ద్వారా పాఠాలు వినవచ్చు.
కోర్స్ వివరాలు :
పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం 12 నెలలు
డిప్లొమా ఇన్ జర్నలిజం 6 నెలలు
డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం 6 నెలలు
సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం 3 నెలలు
విద్యార్హత : డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సర్టిఫికెట్ కోర్స్‌కు ఎస్ఎస్సీ ఉత్తీర్ణత
మీడియం : తెలుగు, ఇంగ్లిష్
దరఖాస్తు ఫీజు : రూ.500
అడ్మిషన్ : ఆన్లైన్లో
చివరితేదీ : మార్చి 13
వెబ్సైట్ : www.apcj.in
ఇతర వివరాలకు 9848512767, 8341558346, 72860 13388, నెంబర్లకు సంప్రదించవచ్చు.
Previous article
CSIR CRRI Recruitment 2023 | న్యూఢిల్లీలోని సీఆర్ఆర్ఐలో ఉద్యోగాలు
RELATED ARTICLES
-
సంఘ జీవనానికి సాయపడేది.. మోక్షానికి ఉపయోగపడేది
-
మాదిరి ప్రశ్నలు
-
DSC – Groups Special | తరిగిపోతే తిరిగిరావు.. పొదుపుగా వినియోగిద్దాం
-
SGT Maths – DSC Special | ఒక చతురస్ర కర్ణం 18 సెం.మీ అయితే దాని భుజం (సెం.మీ.లలో) ?
-
DSC SGT MATHS | చతురస్రాకార పొలం వైశాల్యం 1024 చ.మీ అయితే దాని భుజం ?
-
DSC Special – Biology | Autogamy..Geitonogamy.. Xenogamy
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?