BEL Recruitment | బెల్-బెంగళూరులో 43 పోస్టులు
BEL Recruitment 2023 | మెకానికల్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఈ అండ్ సీ, కమ్యునికేషన్ తదితర విభాగాలలో ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా ఉండగా.. మే 20 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 43
పోస్టులు : ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రెయినీ ఇంజినీర్.
విభాగాలు: మెకానికల్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఈ అండ్ సీ, కమ్యునికేషన్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 28 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.30000 నుంచి రూ.40000
ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు : ఆఫ్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.177.
చిరునామా: Dy Manager (HR/NS), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జలహళ్లి పోస్ట్, బెంగళూరు – 560 013.
చివరి తేది: మే 20
వెబ్సైట్ : https://bel-india.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






