TS DEECET 2023 | టీఎస్ డీఈఈసెట్-2023
టీఎస్డీఈఈసెట్-2023
రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ప్రైవేట్, అన్ ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్/మైనార్టీ, నాన్ మైనార్టీ కాలేజీల్లో రెండేండ్ల డీఈఎల్ఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది.
కోర్సులు
- డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ)
- డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ)
- అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
- వయస్సు: 2023, సెప్టెంబర్ 1 నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు
- ఎంపిక: డీఈఈసెట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు
- డీఈఎల్ఈడీని తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలలో ఆఫర్ చేస్తుండగా, డీపీఎస్ఈ ప్రోగ్రామ్ మాత్రం కేవలం ఇంగ్లిష్ మీడియంలో ఆఫర్ చేస్తున్నారు.
పరీక్ష విధానం (తెలుగు మీడియం) - పార్ట్-1లో జనరల్ నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి పది ప్రశ్నలు ఇస్తారు.
10 మార్కులు - పార్ట్-2లో జనరల్ ఇంగ్లిష్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ తెలుగు నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు
- పార్ట్-3లో మ్యాథ్స్ (20), ఫిజికల్ సైన్సెస్(10), బయాలజికల్ సైన్సెస్(10), సోషల్ స్టడీస్ (20) నుంచి మొత్తం 60 ప్రశ్నలు ఇస్తారు. 60 మార్కులు.
- డీఈఈసెట్ ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: మే 22
- హాల్‌టికెట్ల పంపిణీ: మే 27 నుంచి
- పరీక్ష తేదీ: జూన్ 1
- ఫలితాల వెల్లడి: జూన్ 8
- వెబ్సైట్: http://deecet.cdse. telangana.gov.in/TSDEECET
Previous article
TREIRB JL 2023 | Gurukula Junior Lecturers (English) Preparation
Next article
BEL Recruitment | బెల్-బెంగళూరులో 43 పోస్టులు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






