AECS Hyderabad | ఇంటర్, B.ED అర్హతతో ఉపాధ్యాయ ఉద్యోగాలు
ATOMIC ENERGY CENTRAL SCHOOL | 2023- 24 సంవత్సరానికి సంబంధించి ప్రిపరేటరీ టీచర్స్, ప్రైమరీ టీచర్స్, పీఆర్టీ (తెలుగు), టీజీటీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, పీఅర్టీ, ఆర్ట్స్) ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని డీఏఈ కాలనీకి చెందిన అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ (AECS) ప్రకటన విడుదల చేసింది. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డీగ్రీ, డిప్లొమా, బీఈడీలో ఉత్తీర్ణులై.. అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో ఉండగా.. షార్ట్‌లిస్టింగ్, రాత పరిక్ష, స్కిల్ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పోస్టులు : పీఆర్టీ, టీజీటీ పోస్టులు
విభాగాలు : ఇంగ్లీష్, హిందీ, పీఈటీ, ఆర్ట్స్, సోషల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డీగ్రీ, డిప్లొమా, బీఈడీలో ఉత్తీర్ణులై.. అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, రాత పరిక్ష, స్కిల్ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
అడ్రస్: దరఖాస్తులను సెక్యూరిటీ ఆఫీస్, డీఏఈ కాలనీ ఎంట్రన్స్, డీ సెక్టార్ గేట్, కమలా నగర్ ఈసీఐఎల్ పోస్టు, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.
చివరితేదీ: మార్చి 18
వెబ్సైట్ : www.aecshydl.edu.net
www.nfc.gov.in
www.ecil.co.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?