AAICLAS Recruitment | ఏఏఐ కార్గో లాజిస్టిక్స్లో 400 పోస్టులు
AAI Cargo Logistics and Allied Services Company Ltd | ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 400 సెక్యూరిటీ స్క్రినర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీ (New Delhi)లోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, ఇంటరాక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 400
పోస్టులు : సెక్యూరిటీ స్క్రినర్
అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : మార్చి 19 నాటికి 27 ఏండ్లు మించకుడదు
ఎంపిక : రాత పరీక్ష, ఇంటరాక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు : ఆన్లైన్లో
జీతం : నెలకు రూ.30000 నుంచి రూ.34000
దరఖాస్తు ఫీజు : రూ.700 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)
చివరితేదీ : మార్చి 19
వెబ్సైట్ : https://www.aalclas.aero
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






