Nalsar Unversity | నల్సర్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు
NALSAR Recruitment | ప్రొఫెసర్(లా, మేనేజ్మెంట్), అసోసియేట్ ప్రొఫెసర్(లా, మేనేజ్మెంట్), అసిస్టెంట్ ప్రొఫెసర్(లా, మేనేజ్మెంట్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్), డైరెక్టర్(డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్), హెడ్, కార్పొరేట్ ఇంటర్ఫేస్, ప్లేస్మెంట్ ఆఫీసర్ తదితర ఫ్యాకల్టీ, అకడమీక్ పోస్టుల భర్తీకి హైదరాబాద్(Hyderabad)లోని నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా (NALSAR UNIVERSITY OF LAW).. ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ, ఐజీడబ్యూఏ, సీఎంఏ ఉత్తీర్ణత.. నెట్, సెట్, స్లెట్ అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా 58 పోస్టులను భర్తీ చేయనున్నది. పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 58
పోస్టులు : ప్రొఫెసర్(లా, మేనేజ్మెంట్), అసోసియేట్ ప్రొఫెసర్(లా, మేనేజ్మెంట్), అసిస్టెంట్ ప్రొఫెసర్(లా, మేనేజ్మెంట్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్), డైరెక్టర్(డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్), హెడ్, కార్పొరేట్ ఇంటర్ఫేస్, ప్లేస్మెంట్ ఆఫీసర్ తదితరాలు.
అర్హతలు : పోస్టును బట్టి పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ, ఐజీడబ్యూఏ, సీఎంఏ ఉత్తీర్ణత.. నెట్, సెట్, స్లెట్ అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : మార్చి 31
వెబ్సైట్ : https://www.nalsar.ac.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






