ఆంగ్లంలో రెండేండ్ల ఉద్యాన డిప్లొమా కోర్సు
రెండేండ్ల ఉద్యాన డిప్లొమా కోర్సు ఈ ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో నిర్వహించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని ఆదిలాబాద్, రామగిరిఖిల్లాలో ఉద్యాన కాలేజీలుండగా, కొత్తగా ఈ ఏడాది నుంచి నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌లో ప్రారంభించనున్నారు. ఒక్కో కాలేజీలో40 చొప్పున సీట్లు కేటాయించారు. దాంతో రాష్ట్రంలో ఉద్యాన డిప్లొమా కోర్సు సీట్లు 200కి చేరినట్టు శ్రీకొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్ తెలిపారు. ఈ కాలేజీలలో ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.
Previous article
మెయిల్ మోటార్ సర్వీసెస్‌లో స్టాఫ్ డ్రైవర్ పోస్టులు
Next article
ప్రజల్లోని కరెన్సీ.. బ్యాంకుల్లోని డీడీలు!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు