ది ఎకనమిస్ట్ అవార్డులలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ టాప్
ది ఎకనమిస్ట్ అవార్డుల జాబితాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆసియాలో ఐదో ర్యాంకు, ప్రపంప వ్యాప్తంగా 75వ స్థానాన్ని కైవసం చేసుకొన్నది. 2022 ర్యాంకింగ్స్ వివరాలను ది ఎకనమిస్ట్ గురువారం విడుదల చేసింది. ఐఎస్బీకి ది ఎకనమిస్ట్ ర్యాంకు రావడం ఇది రెండోసారి. కొత్త అవకాశాలు, విద్యార్థుల వ్యక్తిగత అభివృద్ధి, సత్సంబంధాలు, అనుభవం, జీతం వంటి వాటిని పరిశీలించగా.. ఇండియాలోనే అద్భుతమైన స్థితిలో ఐఎస్బీ ఉన్నట్టు ది ఎకనమిస్ట్ పేర్కొన్నది.
Previous article
దూరవిద్య పీజీ పరీక్షా తేదీల మార్పు
Next article
భారతీయ గ్రామాలు లిటిల్ రిపబ్లిక్లు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






