సర్వే ట్రెయినింగ్ కోర్సులు
హైదరాబాద్లోని సర్వే ట్రెయినింగ్ అకాడమీ (టాలిమ్)లో లైసెన్స్డ్ సర్వే సిస్టమ్ కింద వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.
కోర్సుల వివరాలు
– కెడస్ట్రాల్ సర్వే ట్రెయినింగ్- ఎనిమిది వారాలు
-ఎలక్టానిక్ టోటల్ స్టేషన్– రెండు వారాలు
-డెఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్– రెండు వారాలు
– అర్హతలు: ఐటీఐ (డ్రాఫ్ట్ మెన్ సివిల్, సీటీ, డీసీఈ), బీటెక్/ఎంటెక్ (సివిల్)
ముఖ్యతేదీలు
-దరఖాస్తు: ఆఫ్లైన్లో
– చివరితేదీ: జూలై 30
– శిక్షణ ప్రారంభం: ఆగస్టు 10 నుంచి
– దరఖాస్తులు : ఎస్ఎస్ అండ్ సర్వే ట్రెయినింగ్ అకాడమీ, గచ్చిబౌలి, హైదరాబాద్.
– సంప్రదించాల్సి నంబర్లు: 7702837873, 8978801888.
Previous article
మారిన సిలబస్.. సీఏ ఈజీ!
Next article
Virchow Scholarship
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






