నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటయ్యింది?
- ‘నీతి ఆయోగ్’ ఎలా ఏర్పాటయ్యింది?
1) పార్లమెంట్ చట్టం ద్వారా
2) కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా
3) రాష్ట్రపతి సూచన ద్వారా
4) రాజ్యాంగబద్ధత ద్వారా - తలసరి ఆదాయంలోని భేదాలు ఏ అంశాన్ని తెలియజేస్తాయి?
1) జీవితకాలం 2) పోషకలోపం
3) జీవన ప్రమాణం 4) ఏదీకాదు - కింది వాటిలో స్థూలదేశీయోత్పత్తి (GDP)కి సంబంధించి సరికానిది గుర్తించండి?
1) దీనిలో విదేశీ వ్యాపారం ఉండదు
2) ఇతర దేశాల్లో ఉన్న మన దేశ పౌరుల ఆదాయం ఉండదు
3) ఇది ఆ దేశ ప్రాంతానికి సంబంధించిన అంతిమ వస్తు సేవల విలువ
4) మన దేశంలోని విదేశీ పౌరుల ఆదాయం ఉండదు - భారత్‌ను ‘జనాభా సంబంధిత డివిడెండ్’ దేశంగా గుర్తిస్తారు. కారణం?
1) మొత్తం జనాభాలో స్త్రీ జనాభా అధిక శాతంలో ఉండటం
2) 15 ఏండ్ల లోపు వయస్సు గల జనాభా అధిక శాతంలో ఉండటం
3) 15-64 ఏండ్ల మధ్య వయస్సు గల జనాభా అధిక శాతంలో ఉండటం
4) 65 ఏండ్ల పై బడిన వయస్సు గల జనాభా అధికం శాతంలో ఉండటం - తొలి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలు, అవి ఉన్న ప్రదేశాలతో జతపర్చండి?
ఎ. హిందుస్థాన్ షిప్‌యార్డ్- బెంగళూర్, కర్ణాటక
బి. హిందుస్థాన్ కేబుల్ పరిశ్రమ - మైసూర్, కర్ణాటక
సి. హిందుస్థాన్ మిషన్ టూల్స్ - దుర్గాపూర్, పశ్చిమ బెంగాల్
డి. భారతీయ టెలిఫోన్ ఫ్యాక్టరీ - విశాఖపట్నం, ఏపీ
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-4, సి-1, డి-2
- బెంగళూర్, కర్ణాటక
- బీహార్‌లోని రైతులతో నిర్బంధంగా నీలిమందును సాగుచేయించేవారు ఈ విధానాన్ని ఏమని పిలుస్తారు?
1) రాయితీ 2) తీస్ఖతియా
3) ఢెకా 4) ఆర్జ్ - జతపర్చండి
ఎ. రైత్వారీ పద్ధతి
1. విలియం బెంటింక్, మెకంజి
బి. జమీందారీ పద్ధతి 2. థామస్ మన్రో
సి. మహల్వారీ పద్ధతి 3. కారన్ వాలీస్
1) ఎ-2, బి-1, సి-3
2) ఎ-1, బి-3, సి-2
3) ఎ-2, బి-3, సి-1
4) ఎ-3, బి-2, సి-1 - వ్యష్టి ఆదాయం, జాతీయాదాయం మధ్య గల వ్యత్యాసం?
1) పరోక్ష పన్నులు- సబ్సిడీలు
2) తరుగుదల
3) నికర విదేశీ వ్యాపార మిగులు
4) చేతికి అందిన సంపాదించని ఆదాయం- సంపాదించిన చేతికి అందని ఆదాయం - ఎవరి నమూనా ఆధారంగా నాలుగో ప్రణాళిక (1969-74) రూపొందింది?
1) డీఆర్ గాడ్గిల్
2) అలెన్ మన్నె, అశోక్ రుద్ర
3) వకీల్, బ్రహ్మానందం
4) మహలనోబిస్ - భూసంస్కరణల ముఖ్య లక్ష్యం?
1) వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం
2) రైతులకు మేలు చేయడం
3) భూస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడం
4) 1, 2 - భూ సమీకరణ, భూసేకరణ మధ్య గల భేదం?
1) భూసమీకరణ, భూసేకరణ రెండూ స్వచ్ఛందం కాదు
2) భూసమీకరణ స్వచ్ఛందమైనది, భూసేకరణ స్వచ్ఛందమైనది కాదు
3) భూసమీకరణ స్వచ్ఛందమైనది కాదు, భూసేకరణ స్వచ్ఛందమైనది
4) భూసమీకరణ, భూసేకరణ రెండూ స్వచ్ఛందమైనవి - దేశంలో అమలైన ఆర్థిక సంస్కరణల్లో లేని అంశం ఏది?
1) ప్రభుత్వరంగ సంస్థల సంస్కరణలు
2) విత్తరంగ సంస్కరణలు
3) కార్మిక సంస్కరణలు
4) పారిశ్రామిక రంగ సంస్కరణలు - భారత ఉక్కు పరిశ్రమ పితామహుడు ఎవరు?
1) స్వామినాథన్ 2) జంషెడ్జీ టాటా
3) విక్రం సారాభాయ్
4) హోమీ జహంగీర్ బాబా - హరిత విప్లవం- ప్రణాళికలకు సంబంధించి సరైనది?
1) హరిత విప్లవాన్ని రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు
2) భారత్‌లో హరితవిప్లవం ప్రవేశపెట్టినప్పుడు వార్షిక ప్రణాళికలు అమల్లో ఉన్నాయి
3) మూడో ప్రణాళిక కాలంలో హరితవిప్లవం అమలు చేశారు
4) మొదటి ప్రణాళిక కాలంలోనే హరితవిప్లవం అమలు చేశారు- కింది వాటిలో ప్రధానంగా ఏ రెండు ప్రభావాలు అడవుల వినాశం వల్ల ఏర్పడుతాయి?
ఎ. వరదల ప్రభావ సాంద్రత పెరుగుతుంది
బి. గాలిలో తేమ పెరుగుతుంది
సి. ఉష్ణోగ్రత పెరుగుతుంది
డి. భూసార క్షీణత తగ్గుతుంది
1) ఎ, సి 2) బి, డి 3) ఎ, బి 4) సి, డి
- కింది వాటిలో ప్రధానంగా ఏ రెండు ప్రభావాలు అడవుల వినాశం వల్ల ఏర్పడుతాయి?
- 8వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి కింది వ్యాఖ్యల్లో సరైనది?
1) అటవీ ప్రాంత విస్తరణ అంశాలను 8వ ప్రణాళిక ఉపేక్షించింది
2) భారత్‌లో అటవీ ప్రాంత విస్తరణ అనేది ప్రధాన అంశం కాదని 8వ ప్రణాళిక తెలిపింది
3) అటవీ ప్రాంత విస్తరణ పథకాల అమలును 8వ ప్రణాళిక ప్రశంసించింది
4) అటవీప్రాంత విస్తరణ పథకాల్లోని కొన్ని లోపాలను 8వ ప్రణాళిక ఎత్తిచూపింది - కింది వాటిలో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రెసిడెన్సీ బ్యాంకులు ఏవి?
1) బ్యాంక్ ఆఫ్ బెంగాల్- 1806
2) హిందుస్థాన్ బ్యాంక్- 1770
3) బ్యాంక్ ఆఫ్ బాంబే- 1840
4) బ్యాంక్ ఆఫ్ మద్రాస్- 1843
1) 1, 2, 3, 4 2) 1, 2, 3
3) 1, 3, 4 4) 2 - ప్రజల జీవన ప్రమాణాన్ని కొలవడానికి సూచీ ఏది?
1) NNP నికర జాతీయోత్పత్తి
2) GDP స్థూల దేశీయోత్పత్తి
3) NDP నికర దేశీయోత్పత్తి
4) PCI తలసరి ఆదాయం - బ్రిటిష్ పరిపాలనా కాలంలో మనదేశంలో లేని భూస్వామ్య వ్యవస్థ?
1) జమీందారీ వ్యవస్థ
2) జిల్లాబందీ వ్యవస్థ
3) రైత్వారీ వ్యవస్థ
4) మహల్వారీ వ్యవస్థ - 1990-92 మధ్య ప్రణాళికకు అనధికార సెలవు ప్రకటించడానికి కారణం?
ఎ. ద్రవ్యోల్బణం రెండు అంకెల్లోకి చేరడం
బి. ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గడం
సి. రాజకీయ అనిశ్చితి
డి. ప్రణాళికల రద్దుకు ప్రభుత్వం నిర్ణయించడం
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి,డి 4) సి మాత్రమే - జతపర్చండి
ఎ. శ్వేత విప్లవం 1. పాల ఉత్పత్తులు
బి. పసుపు విప్లవం 2. నూనె గింజల ఉత్పత్తులు
సి. బంగారు రంగు విప్లవం 3. ఉద్యానవన పంటల ఉత్పత్తులు
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-1, బి-3, సి-2
3) ఎ-3, బి-2, సి-1
4) ఎ-3, బి-1, సి-2 - నూతన ఆర్థిక సంస్కరణల తరువాత మొత్తం పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నుల వాటా?
1) స్థిరంగా ఉంటుంది
2) పెరుగుతుంది
3) తగ్గుతుంది
4) క్రమ రేటులో తగ్గుతుంది - మూడో ప్రణాళిక ముఖ్య లక్ష్యం?
1) సమ్మిళిత వృద్ధి
2) శీఘ్ర పారిశ్రామికీకరణ
3) అసంతులిత వృద్ధి
4) స్వావలంబన, స్వయం సమృద్ధి - భారత్‌లో పరిశ్రమల అభివృద్ధికి బ్రిటిష్ ప్రభుత్వం మొదట ఏ తరహా విధానం అవలంబించింది?
1) పెట్టుబడిదారీ విధానం
2) మేనేజింగ్ ఏజెన్సీ విధానం
3) ఎగుమతి ప్రోత్సాహక విధానం
4) కమ్యూనిస్టు విధానం - స్వదేశీ వనరులను అధికంగా వినియోగించుకున్న ప్రణాళిక ఏది?
1) 1వ ప్రణాళిక 2) 11వ ప్రణాళిక
3) 2వ ప్రణాళిక 4) 3వ ప్రణాళిక - బ్యాంకుల (ఆర్బీఐ) నుంచి తీసుకునే అత్యల్పకాలిక రుణాల కోసం కేంద్ర ప్రభుత్వ Marginal Standing Facility (MSF)ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1992 2) 1996
3) 2011 4) 1991 - కింది వాటిని గమనించండి?
ఎ. రెండో పంచవర్ష ప్రణాళిక- 1956-61
బి. మూడో పంచవర్ష ప్రణాళిక- 1961-66
సి. నాలుగో పంచవర్ష ప్రణాళిక- 1966-71
డి. మొదటి పంచవర్ష ప్రణాళిక- 1951-56
1) సి, డి, ఎ 2) డి, ఎ, బి
3) ఎ, బి, సి 4) బి, సి, డి - బ్యాంకుల రిజర్వులకు, పరపతి సృష్టికి ఎలాంటి సంబంధం ఉంటుంది?
1) అనులోమానుపాత సంబంధం
2) విలోమానుపాత సంబంధం
3) సంబంధం ఉండదు
4) పరపతి గుణకం మీద ఆధారపడుతాయి - జవహర్ రోజ్‌గార్ యోజన (JRY) ముఖ్య ఉద్దేశం?
1) పట్టణాల్లో ఉపాధి
2) గ్రామీణ విద్యుదీకరణ
3) పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం
4) గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన - జతపర్చండి
ప్రణాళిక ప్రధాన లక్ష్యం
ఎ. 11వ 1. భారీ పరిశ్రమల అభివృద్ధి
బి. 8వ 2. పేదరిక నిర్మూలన
సి. 5వ 3. సమ్మిళిత వృద్ధి
డి. 2వ 4. మానవ వనరుల అభివృద్ధి
1) ఎ-4, బి-2, సి-3, డి-1
2) ఎ-1, బి-2, సి-4, డి-3
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-3, బి-4, సి-2, డి-1 - అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలకు సంబంధించి సరికానిది ఏది?
1) జనాభా వృద్ధి రేటు తగ్గుతూ ఉంటుంది
2) అవస్థాపనా సౌకర్యాలు పెరుగుతూ ఉంటాయి
3) బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరిస్తూ ఉంటుంది
4) స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకపోవడం - నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటయ్యింది?
1) 15 మార్చి 1950
2) 6 ఆగస్టు 1952
3) 1 జనవరి 2015
4) 15 ఆగస్ట్ 2014 - దీర్ఘకాలంలో పారిశ్రామికీకరణకు తోడ్పడే పరిశ్రమలు?
1) మూలధన వస్తువుల పరిశ్రమలు
2) వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు
3) వినియోగ వస్తువుల పరిశ్రమలు
4) ఏదీకాదు - భారతదేశ జనాభా దశల ఫలితాల్లో సరైనది?
ఎ. 1891-1921 – జనాభా స్తబ్దత దశ
బి. 1921-51 – స్థిర జనాభా వృద్ధి దశ
సి. 1951-81 – ఉధృత జనాభా పెరుగుదల దశ
డి. 1981- 2011 – జనాభా పెరుగుదల రేటు తగ్గుముఖం
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) డి మాత్రమే - వ్యవసాయరంగంలో కనిపించే నిరుద్యోగిత?
1) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
2) అల్ప ఉద్యోగిత
3) రుతుసంబంధ నిరుద్యోగిత
4) పైవన్నీ
Answers
1-2, 2-3, 3-4, 4-3, 5-1, 6-2, 7-3, 8-4, 9-2, 10-4, 11-2, 12-3, 13-2, 14-2, 15-1, 16-4, 17-3, 18-4, 19-2, 20-2, 21-1, 22-2, 23-4, 24-2, 25-2, 26-3, 27-2, 28-2, 29-4, 30-3, 31-2, 32-3, 33-1, 34-1, 35-4
- Tags
- Education News
Previous article
తెలుగు భాషా ప్రస్తావనలు ఉన్న గ్రంథం?
Next article
Scholarships
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు