17 వరకు మాడల్ ఇంటర్ ప్రవేశాలు
తెలంగాణ మాడల్ స్కూల్స్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఈ నెల 17 వరకు పొడిగించినట్టు డైరెక్టర్ ఉషారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మోడల్ స్కూల్స్ డైరెక్టర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. దీన్ని అనుసరించి మోడల్ స్కూళ్లలో ఇంటర్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Previous article
బీసీ గురుకులాల్లో ప్రవేశాల గడువు పెంపు
Next article
నంబర్ వన్ తెలంగాణ (తెలంగాణ)
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?