బ్యాంకింగ్ పరీక్షలకు బీసీలకు ఉచిత శిక్షణ
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సెలక్షన్ (ఐబీపీఎస్) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఉద్యోగ నియామకాల రాత పరీక్ష కోసం బీసీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు టీఎస్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్‌కుమార్ తెలిపారు. జిల్లాకు 30 మంది చొప్పున మొత్తం వెయ్యి మందికి 45 రోజులపాటు ఉచిత శిక్షణ ఇస్తామని వెల్లడించారు. బీసీలకు 75 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 5 శాతం, ఈడబ్ల్యూఎస్, పీహెచ్సీ 5 శాతం సీట్ల రిజర్వేషన్ ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు tsbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 040-24071178/27077929 నంబర్లలో సంప్రదించాలి
Previous article
30న పాలిసెట్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు