ఇగ్నోలో ప్రవేశాలు
- ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
- కోర్సులు- అర్హతలు
- బీఏ/బీకాం: మ్యాథ్స్, ఆంత్రోపాలజీ, ఎకనామిక్స్, హిస్టరీ పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం.
- అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత
- బీఎల్ఐఎస్
- అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా డిగ్రీ తరువాత లైబ్రరీ సైన్స్‌లో ఏడాది డిప్లొమా లేదా డిగ్రీ తరువాత ఏదైనా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సెంటర్లో రెండేండ్లు పనిచేసిన అనుభవం.
- బీఎస్సీ (బోటనీ, కెమిస్ట్రీ, జాగ్రఫీ, జియాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ)
- అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత
- బీఏ (టూరిజం స్టడీస్)అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత
- పీజీ కోర్సులు: ఎంకాం, ఎంఏ (పొలిటికల్ సైన్స్ / హిస్టరీ / సోషియాలజీ / సైకాలజీ / ఎకనామిక్స్ / పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్), ఎంఎస్‌డబ్ల్యూ తదితరాలు.
- అర్హతలు: సంబంధిత సబ్జెకుల్లో డిగ్రీ ఉత్తీర్ణత.
- వీటితోపాటు డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: మార్చి 15
- వెబ్సైట్: https://ignouadmission.samarth.edu.in
- Tags
Previous article
సీఏ ర్యాంకర్స్ వాయిస్
Next article
DEETఉద్యోగాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు