ఎలగందుల కోట ఏ జిల్లాలో ఉంది? ( ప్రాక్టీస్ బిట్స్)

1. గుడిపల్లి గట్టు డ్యాంను ఏ నదిపై నిర్మించారు?
కృష్ణా
2. ఎలగందుల కోట ఏ జిల్లాలో ఉంది?
కరీంనగర్
3. ‘విటికల్చర్’ దేనికి సంబంధించినది?
ద్రాక్ష సారాయి
4.తెలంగాణలో అతి తక్కువ జనాభా కలిగిన తెగ ఏది?
భిల్లులు
5.కుంతాల జలపాతం ఉన్న నది ఏది?
కడెం నది
6.ఆకురాల్చే అడవులు ఏ అడవులకు నిదర్శనం?
వర్షాధార అడవులు
7.శిలలను గురించి అధ్యయనం చేసే శాస్త్ర విజ్ఞానాన్ని ఏమని పిలుస్తారు?
పెట్రాలజీ
8.శిలాజాల లాక్షణిక రూపాలు అని కింది వాటిలో వేటిని పిలుస్తారు?
అవక్షేప శిలలు
9.భూపటల ఉపరితల దృశ్యంపై సముద్ర భూతలాలు ఎంత శాతాన్ని ఆక్రమించి ఉన్నాయి?
71%
10.సియాల్ పొర అని దేనిని పిలుస్తారు?
ఖండ భూభాగాలు
11.‘మెహూ’ డిస్కంటిన్యూటి వేటి మధ్య ఉంటుంది?
భూపటలం-భూప్రవారం
Previous article
టీఎస్ఎన్పీడీసీఎల్లో 82 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్
Next article
ఇండియన్ నేవీలో పర్సనల్ పోస్టుల భర్తీ
Latest Updates
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
కొత్తగా మరో 1,663 కొలువులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
మాంట్రియల్ ప్రొటోకాల్ అంతర్జాతీయ ఒప్పందానికి కారణం?
తూర్పు, పశ్చిమ కనుమల దక్కన్
సికింద్రాబాద్ నైపెడ్లోకాంట్రాక్టు పోస్టుల భర్తీ
సీడాక్లో450 పోస్టుల భర్తీ
ఐబీపీఎస్ 6035 క్లర్క్ పోస్టులు భర్తీ
వేరుశనగ ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత?