నీట్ అడ్మిట్ కార్డుల డౌన్లోడ్
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్-యూజీ)-2022కు సంబంధించిన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు మంగళవారం నుంచి అవకాశం కల్పించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. నీట్ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in. నుంచి అభ్యర్థులు ఉదయం 11.30 గంటల నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్ష ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 వరకు ఉంటుందని పేర్కొన్నది.
- Tags
- Admit cards
- entrance test
- neet
Previous article
పోలీస్ ప్రిలిమ్స్ పరీక్షలకు ఏర్పాట్లు
Next article
జేఈఈ మెయిన్‌లో మెరిసిన తెలంగాణ తేజాలు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






