స్టీల్ అథారిటీలో డాక్టర్, నర్స్ పోస్టులు


న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) డాక్టర్, నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారు జార్ఖండ్‌లోని బొకారో జనరల్ హాస్పిటల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు సంబంధిత సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
మొత్తం పోస్టులు: 60
ఇందులో డాక్టర్ 30, నర్స్ 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: డాక్టర్ పోస్టులకు ఎంబీబీఎస్ లేదా అంతకు ఎక్కువ చదివి ఉండాలి. నర్సు పోస్టులకు బీఎస్సీ నర్సింగ్, ఇటర్తోపాటు జీఎన్ఎంలలో ఏదో ఒకటి చేసి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగం
ఇంటర్వ్యూ తేదీ: మే 3 నుంచి 8వ తేదీ వరకు
వెబ్సైట్: https://www.sail.co.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కోవిడ్‌తో ఐసీయూలో చికిత్స పొందుతున్న టీవీ నటుడు
2 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను అలా వదిలేసి వెళ్లారు!
పోలీస్ అధికారికే రూ.97 వేలు టోకరా.. నైజీరియన్ అరెస్ట్
తుపాకీ పెట్టి బెదరించినా చికెన్ నగెట్స్ ఇవ్వలేదు
కార్మికలోకానికి మంత్రి కొప్పుల మేడే శుభాకాంక్షలు
- Tags
- Bokaro
- Doctor
- Interview
- Nurse Posts
Latest Updates
గురుకులంలో బోధనకు దరఖాస్తులు ఆహ్వానం
ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు ప్రారంభం
టీశాట్‌లో గ్రూప్ 1 ఇంగ్లిష్ పాఠాలు
ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ
బ్యాంక్ ఆఫ్ బరోడా లో మేనేజర్ పోస్టులు
ఎన్టీపీసీ లో 12 పోస్టుల భర్తీ
ముడత పర్వతం ఏర్పడటానికి కారణం ఏమిటి?
Gain a grasp over geography
Dalit movement: Role of triumvirate
సూర్యుడిని అనుసరించే వర్షపాతం ఏ ఖండంలో ఉంది?