‘పెందోట పెద్దమ్మ’కు బోనాల పండుగ చేసేవారు?
115. ముల్కీ ఉద్యమం కారణంగా తన పదవికి రాజీనామా చేసినవారు?
1) సాలార్ జంగ్-1
2) సాలార్ జంగ్-2
3) సాలార్ జంగ్-3
4) మహరాజా కిషన్ పెర్షాద్
116. మహరాజా కిషన్ పెర్షాద్‌కు సంబంధించి సరైనవి?
ఎ. 1901లో హైదరాబాద్ దివాన్‌గా
నియమితులయ్యారు
బి. ముల్కీల పక్షం వహించాడు
సి. ముల్కీ ఉద్యమం కారణంగా తన
దివాన్ పదవికి రాజీనామా చేశాడు
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, సి
117. కింది వాటిలో ముల్కీలకు అనుకూలంగా వార్తలను ప్రచురించిన పత్రికలు?
ఎ. ఇలాహిబక్ష్
బి. ది మహ్మదీన్
సి. హైదరాబాద్ రికార్డర్
1) ఎ 2) బి 3) సి 4) బి, సి
118. హైదరాబాద్‌లో పరిపాలన బాధ్యతలు అప్పగించాలంటే తెలివైన ముల్కీలను ఎక్కడ వెతకాలి అని ప్రశ్నించిన పత్రిక?
1) ఇలాహిబక్ష్
2) ది మహ్మదీన్
3) హైదరాబాద్ రికార్డర్ 4) ఏదీకాదు
119. సాలార్జంగ్-1 సమయంలో కింది ఎవరు నాన్ ముల్కీలను రప్పించడంలో కీలక పాత్ర వహించారు?
ఎ. కాసన్ వాకర్
బి. సయ్యద్ అహ్మద్ ఖాన్
సి. అమీనుద్దీన్ ఖాన్
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
120. తమకు తమ హోదాలకు ఎవరూ అడ్డు రావద్దనే హిందుస్థానీ ముస్లింల అహంభావ ప్రవర్తన ఈ దుష్ఫలితాలకు కారణం అని ముల్కీ-నాన్ ముల్కీ సమస్యల గురించి వ్యాఖ్యానించిన పత్రిక?
1) ది మహమ్మదీన్
2) ఇలాహిబక్ష్ 3) ది హిందూ
4) హైదరాబాద్ రికార్డర్
121. కింది ఏ అధికారి ముల్కీలను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాలనే వాగ్దానాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యారని ‘హైదరాబాద్ రికార్డర్’ తన సంపాదకీయంలో పేర్కొంది?
1) సాలార్జంగ్-2 2) సాలార్జంగ్-3
3) ఆస్మాన్ ఝా 4) ఎవరూకాదు
122. ఉర్దూను హైదరాబాద్ సంస్థాన అధికార భాషగా ప్రకటించిన సంవత్సరం?
1) 1884, ఫిబ్రవరి 19
2) 1884, ఫిబ్రవరి 20
3) 1884, ఫిబ్రవరి 21 4) ఏదీకాదు
123. ‘కత్తితో ఈ రాజ్యాన్ని గెలిచాం, నేను బతికున్నంతవరకు పర్షియన్ భాష కూడా బతికే ఉంటుంది’ అని వ్యాఖ్యానించివారు?
1) అఫ్జలుద్దౌలా 2) సాలార్జంగ్-1
3) సాలార్జంగ్-2 4) ఎవరూకాదు
124. 1871లో కింది ఏ భూగర్భ ఖనిజ పరిశోధకుడు ఇల్లందు తాలూకా సింగరేణి గ్రామ పరిసరాల్లో చక్కటి బొగ్గును కనుగొన్నాడు?
1) డైటన్ 2) డా. కింగ్
3) డా. రాయ్ 4) డా. లతీఫ్
125. 1881 నాటికి హైదరాబాద్ రాజ్య జనాభా సుమారుగా?
1) 97.4 లక్షలు 2) 98.4 లక్షలు
3) 96.4 లక్షలు 4) 95.4 లక్షలు
126. కింది ఏ సంవత్సరంలో సాలార్జంగ్-1 నాగర్‌కర్నూలు, గుల్బర్గా కొత్త జిల్లాలుగా ఏర్పరిచారు?
1) 1877-78, 1879-80
2) 1879-80, 1880-81
3) 1876-77, 1877-78
4) పైవేవీ కాదు
127. ‘దఫ్తర్-ఎ-నజీమ్ జమియత్’ దేనికి సంబంధించింది?
1) భూమిశిస్తు వసూలు
2) సైనిక దళ కార్యాలయం
3) ఒక న్యాయస్థానం 4) ఏదీకాదు
128. కింది వాటిలో సరైనవి?
ఎ. 1860లో ఎగుమతి-దిగుమతులపై విధించిన పలు రకాల పన్నులు సాలార్జంగ్-1 నిషేధించాడు
బి. ఉప్పుపై పన్ను విధించే అధికారం కస్టమ్స్ శాఖకు అప్పగించాడు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
129. ఆట ప్రారంభానికి సూచనగా గడను పాతి డోలు వాయించే జానపద ప్రదర్శన కళ ఏది?
1) ఇంద్రజాలం
2) దొమ్మరి ఆట
3) తోలుబొమ్మలాట 4) ఏదీకాదు
130. బహురూపులు పగటివేషాలు పూర్వం రాజ దర్బార్‌లో ఎన్ని రోజులు ప్రదర్శించేవారు?
1) 21 2) 31 3) 41 4) 11
131. ‘నరవిద్యవారు లేదా నరులు మెచ్చే విద్య చేసేవారని’ ఎవరినంటారు?
1) భట్రాజులు 2) విప్రవినోదులు
3) సాధనాశూరులు 4) ఏదీకాదు
132. నారసాలు (నాలుకకు సూదులు గుచ్చుకోవడం) వేసుకోవడం వంటివి చేసేవారెవరు?
1) విప్రవినోదులు 2) వీరముష్ఠివారు
3) మందెచ్చులు 4) ఏదీకాదు
133. బొమ్మలాట వారు, పొడపోతుల వారు అని ఎవరిని పిలుస్తారు?
1) రుంజవారు 2) పాండవుల వాళ్లు
3) పెక్కర్లు 4) మందెచ్చుల వారు
134. సైనోళ్లు, పులిజెండా వారు అని కింది ఎవరిని పిలుస్తారు?
1) కాకిపడిగెల వారు
2) కూనపులి వారు
3) చిందు భాగవతులు 4) ఎవరూకాదు
135. ‘పెందోట పెద్దమ్మ’ అనే దేవతకు బోనాల పండుగ చేసేవారు?
1) పటం వారు
2) గౌడజెట్టి వారు
3) డక్కలి వారు
4) కాకిపడిగెల వారు
136. ‘ఆరోగ్య బ్రాహ్మణులు’ అని ఎవరిని పిలుస్తారు?
1) డక్కలి వారు 2) గౌడజెట్టి వారు
3) కూనపులి వారు 4) పటం వారు
137. కింది కథలను ప్రదర్శించేవారిని జతపర్చండి.
1. జాంబవ పురాణం ఎ. కూనపులి వారు
2. పల్నాటి వీర చరిత్ర బి. రుంజ వారు
3. భావన రుషి మహత్మ్యం సి. చిందు భాగవతులు
4. పాండవ వనవాసం డి. పిచ్చకుంట్ల వారు
ఇ. కాకిపడిగెల వారు
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-ఇ
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-ఇ
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-ఇ
138. కింది ఎవరి అభిప్రాయం ప్రకారం అమీర్ ఖుస్రూ నుంచి అబుల్ ఫజల్ మధ్య కాలంలో అంటే అల్లాఉద్దీన్ ఖిల్జీ నుంచి అక్బర్ కాలం మధ్యలో ‘తెలంగాణ’ పేరు వ్యవహారికంగా మారింది?
1) మల్లంపల్లి సోమశేఖర శర్మ
2) పీ శ్రీరాం శర్మ
3) ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి
4) బీఎన్ శాస్త్రి
139. కింది వాటిని జతపర్చండి.
1. ఘనపురం ఖిల్లా ఎ. రేచర్ల సింగమ నాయకుడు
2. దేవరకొండ కోట బి. జఫరుద్దౌలా
3. వేల్పుగొండ కోట సి. రెండో మాధవ నాయకుడు
4. రాచకొండ కోట డి. గోన గణపారెడ్డి
ఇ. ఒకటో మాధవ నాయకుడు
1) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ 2) 1-డి, 2-ఎ, 3-బి, 4-పి
3) 1-డి, 2-ఇ, 3-బి, 4-ఎ 4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
140. చుట్టూ దట్టమైన అడవి, నదితో ప్రకృతి దృశ్యమైన అమెజాన్ అడవిని తలపించే దృశ్యం కింది ఏ కోట నుంచి కనిపిస్తుంది?
1) అంకాలమ్మ కోట 2) కౌలాస్ కోట
3) ఘనపురం ఖిల్లా 4) చంద్రగఢ్ కోట
141. తెలంగాణలో అతిపెద్ద శత్రుదుర్బేధ్యమైన కోటగా దేన్ని అభివర్ణిస్తారు?
1) ఎలగందుల 2) రామగిరి
3) నగునూరు 4) ఏదీకాదు
142. చిలుకూరు బాలాజీ దేవాలయం వారు ప్రచురిస్తున్న ధార్మిక మాస పత్రిక?
1) ధర్మం 2) భక్తి
3) వాక్ 4) ప్రదక్షిణ
143. ఎర్రమంజిల్ అంటే ఏమని అర్థం?
1) ఆకాశ దర్పణం
2) అందాల తోట
3) స్వర్గంలో నిర్మించుకున్న
అందాల భవనం
4) భూలోక స్వర్గం
144. 1905లో కింగ్ జార్జ్-5, క్వీన్ మేరీ హైదరాబాద్ సందర్శించినప్పుడు మీర్ మహబూబ్ అలీఖాన్ వారికి కింది దేనిలో ఆతిథ్యం ఇచ్చాడు?
1) ఫలక్‌నుమా ప్యాలెస్
2) చౌమహల్లా ప్యాలెస్
3) బ్రిటిష్ రెసిడెన్సీ
4) ఎర్రమంజిల్
145. నిజాం కాలంలో బ్రిటిష్ వారికి వైస్రాయ్ భవనంగా ఉన్నదేది?
1) అసెంబ్లీ 2) రాజ్‌భవన్
3) రాష్ట్రపతి నిలయం 4) ఏదీకాదు
146. కింది ఏ నిర్మాణంపై రామ్ రహీమ్ అని రాసి ఉంటుంది?
1) అసెంబ్లీ 2) హైకోర్టు
3) ఉస్మానియా యూనివర్సిటీ
4) నిజాం కాలేజీ
147. ఎర్రమంజిల్ ప్యాలెస్ నిర్మాత?
1) నవాబ్ సర్ మీర్ ఉల్ ఉమ్రా
2) నవాబ్ ఫక్రుల్ ముల్క్ బహదూర్
3) శంకర్‌లాల్
4) మీర్ మోమిన్ అస్త్రబాది
148. ఉత్తరాదిలో అరుదుగా ఉండే చిత్రగుప్త ఆలయాలు దక్షిణ భారత్‌లోని తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి?
1) హనుమకొండ 2) నందికొండ
3) కందికల్ 4) రామగుండం
149. నల్లగొండ జిల్లాలోని భువనగిరి కోటను నిర్మించిన రాజు?
1) ఒకటో పులకేశి
2) రెండో పులకేశి
3) ఆరో త్రిభువనమల్ల విక్రమాదిత్య
4) మూడో త్రిభువనమల్ల విక్రమాదిత్య
150. బమ్మెర పోతన, శ్రీనాథుడి వంటి ప్రముఖ కవులకు సంబంధం గల కోట?
1) మెదక్ కోట 2) వరంగల్ ఖిల్లా
3) రాచకొండ కోట
4) నగునూరు కోట
సమాధానాలు
115-2, 116-2, 117-3, 118-1, 119-2, 120-1, 121-3, 122-3, 123-2, 124-2, 125-2, 126-1, 127-3, 128-3, 129-2, 130-2, 131-2, 132-2, 133-4, 134-2, 135-4, 136-4, 137-3, 138-2, 139-4, 140-2, 141-2, 142-3, 143-3, 144-2, 145-3, 146-2, 147-2, 148-3, 149-3, 150-3.
1. మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో జారీచేసిన 1919-ముల్కీ నిబంధనలకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి?
ఎ. ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం ముల్కీలను మాత్రమే నియమించాలి
బి. 15 సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లో నివసిస్తూ తిరిగి వెనక్కి వెళ్లే ఆలోచన లేనివారు కూడా ముల్కీలే
సి. ముల్కీలుగా గుర్తింపు పొందాలంటే డివిజనల్ స్థాయి అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
2. నిజాం ప్రజల సంఘం (1935)నకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి?
ఎ. దీన్ని ఉర్దూలో ‘జమియత్ రిఫాయమే నిజాం’ అని అంటారు
బి. ఈ సంస్థ ‘హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్’ అనే నినాదం ఇచ్చింది
సి. నిజాం పట్ల విధేయత కలిగి ఉంటూ, ముల్కీ హక్కుల రక్షణకు తోడ్పడింది
డి. నవాబ్ నిజామత్ జంగ్ దీని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) అన్నీ సరైనవే
3. అరవ ముదు అయ్యంగార్ కమిటీ దేని కోసం నియమించారు (7వ నిజాం కాలంలో)?
1) విద్యాసంస్కరణల కోసం
2) రాజకీయ, రాజ్యాంగ సంస్కరణల కోసం
3) ఆర్థిక సంస్కరణ కోసం 4) ఏదీకాదు
4. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. 1920లో లోకల్ ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ఏర్పాటయ్యింది
బి. 1926లో హైదరాబాద్ విద్యార్థులు ‘సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
5. కింది గ్రంథాలు, రచయితలను జతపర్చండి?
1. ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్
ఎ. అలీ యావర్ జంగ్
2. ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా
బి. స్వామి రామానందతీర్థ
3. ది ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ హైదరాబాద్
సి. కేఎం మున్షీ
4. హైదరాబాద్ ఇన్ రెట్రాస్పెక్ట్
డి. లాయక్ అలీ
ఇ. వీపీ మీనన్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ
సమాధానాలు
1-1, 2-4, 3-2, 4-3, 5-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు