TSWREIS Admissions 2023 | తెలంగాణ గురుకులాల్లో ఇంటిగ్రేటెడ్ ఎంఏ (ఎకనామిక్స్)
TSWREIS Admissions 2023 | తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ పరిధిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో 2022-23 విద్యాసంవత్సరానికి కింది కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
- కోర్సు: ఇంటిగ్రేటెడ్ ఎంఏ (ఎకనామిక్స్)
- సీట్ల సంఖ్య: 40
- కోర్సు మాధ్యమం: ఇంగ్లిష్
- కోర్సు కాలవ్యవధి: ఐదేండ్లు
- కోర్సును అందించే కాలేజ్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ (భువనగిరి/బీబీనగర్)
- అర్హతలు: 2022-23లో ఇంటర్ ఉత్తీర్ణులైన బాలికలు మాత్రమే అర్హులు.
- వయస్సు: 17 ఏండ్లు నిండి ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణ ప్రాంతంలోని వారైతే రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతంలోని వారైతే రూ.లక్షన్నర మించకూడదు.
- ఎంపిక: రెండు దశల్లో ఎంపిక చేస్తారు. స్టేజ్-1లో కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, స్టేజ్-2లో ఫిజికల్ టెస్ట్, సైకో అనలిటికల్ టెస్ట్‌లు, కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్, వైద్య పరీక్షల ఆధారంగా చేస్తారు.
ముఖ్యతేదీలు - దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: జూన్ 12
- పరీక్ష తేదీ: జూన్ 18
- వెబ్సైట్: https://www.tswreis.ac.in
Previous article
Basara IIIT Admission 2023 | బాసర ఐఐఐటీలో ఇంటిగ్రేటెడ్ బీటెక్
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






