TCIL Recruitment 2023 | డిగ్రీ అర్హతతో.. టీసీఐఎల్లో పోస్టులు
Telecommunications Consultants India Limited | సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్, ఐవోఎస్ సెక్యూరిటీ రిసెర్చర్, డార్క్ వెబ్ రిసెర్చర్(Dark web Resercher), సైబర్ లా ఎక్స్పర్ట్ (Cyber law expert), సైబర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని (Department of Telecommunications) టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత రంగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఈ ప్రకటన ద్వారా 55 పోస్టులను భర్తీ చేయనుంది. స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 55
పోస్టులు : సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్, ఐవోఎస్ సెక్యూరిటీ రిసెర్చర్, డార్క్ వెబ్ రిసెర్చర్, సైబర్ లా ఎక్స్పర్ట్, సైబర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత రంగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఈ-మెయిల్ ద్వారా
ఈ-మెయిల్ : csp.mha@tcil.net.in
చివరి తేదీ: ఆగష్టు 04
వెబ్సైట్: http://www.career-tcil.com
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?