SEBI Recruitment 2023 | సెబీలో ఆఫీసర్ గ్రేడ్-ఏ ఉద్యోగాలు
SEBI Recruitment 2023 | గ్రేడ్-ఏ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ పొస్టుల భర్తీకి భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (లా) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. జూలై 09 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 25
పోస్టులు: ఆఫీసర్ గ్రేడ్-ఏ(అసిస్టెంట్ మేనేజర్లు)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (లా) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 2023 మే 31 నాటికి 30 ఏండ్లు మించకుడదు
పే స్కేల్ : రూ.44,500 నుంచి రూ. 89150 వరకు
ఎంపిక : ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100
చివరి తేదీ: జూలై 09
వెబ్సైట్: https://www.sebi.gov.in/
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

