NITW Recruitment | నిట్ వరంగల్లో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
NITW | అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ-మెయిల్లో ప్రారంభంకాగా.. జూలై 22వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పోస్టులు : 01 పోస్టు
పోస్టు : అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్
అర్హతలు : బీఈ, బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఈ-మెయిల్
ఈ-మెయిల్ : ss@nitw.ac.in
చివరి తేదీ : జూలై 22
వెబ్సైట్ : https://nitw.ac.in
Previous article
Indian History | కాకతీయుల పాలనను అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్?
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






