Indian Navy 10+2 Btech Cadet Entry 2023 | ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్)
ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం ప్రకటన విడుదలైంది.
10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం (పర్మినెంట్ కమిషన్)
- మొత్తం ఖాళీలు: 30
- బ్రాంచ్‌లు: ఎగ్జిక్యూటివ్, టెక్నికల్
- అర్హతలు: కనీసం 70 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణతతోపాటు జేఈఈ మెయిన్-2023 పరీక్షలో ర్యాంక్ సాధించి ఉండాలి.
- వయస్సు: 2004, జూలై 2 నుంచి 2007, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
- ఎంపిక: జేఈఈ మెయిన్-2023 ర్యాంక్, పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్యతేదీలు - దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: జూన్ 30
- వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in
Previous article
Hyderabad NIMS | నిమ్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రవేశాలు
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

