ICMR-NIOH Recruitment | అహ్మదాబాద్ ఎన్ఐఓహెచ్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
ICMR-NIOH Recruitment 2023 | టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant), టెక్నీషియన్(Technician), ల్యాబొరేటరీ అటెండెంట్ (Laboratory attendant) పోస్టుల భర్తీకి గుజరాత్ (Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్ (Ahmedabad) కు చెందిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ (ఎన్ఐఓహెచ్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 54
పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్.
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వయస్సు : 25 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.18000 నుంచి రూ.112400 వరకు
ఎంపిక : రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఆగష్టు 04
వెబ్సైట్ : https://www.nioh.org/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు